SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » China Long March 5b Rocket Booster Parts Landed In Sea

వీడియో: భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్‌ శకలాలు.. ఉల్కాపాతంలా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sun - 31 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్‌ శకలాలు.. ఉల్కాపాతంలా!

చైనా ఇటీవల స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సిన ల్యాబరేటరీ మాడ్యూల్ ని.. లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా తరలించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాకెట్ బూస్టర్ సరైన విధంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదు. దాంతో పెద్దే సమస్యే నెలకొంది. ఎక్కడ పడుతుంది.. ఎంత ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లుతుందో అని అంతా కంగారు పడ్డారు. అయితే అది ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయింది.

చైనా రాకెట్ శకలాలు హిందూ మహా సముద్రంలో పడినట్లు అమెరికా సైతం ధ్రువీకరించింది. హిందూ మహా సముద్రంలోని బోర్నియో ద్వీపం, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతంలో భూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ సమయంలో బూస్టర్ విడిపోయి శిథిలాలుగా కాలిపోయింది. గతంలోనూ చైనా ఇలాగే రెండుసార్లు రాకెట్ బూస్టర్ల రీఎంట్రీని సరైన మార్గంలో చేయలేదు. అవికూడా ఎలాంటి కంట్రోల్ లేకుండా భూ వాతావరణంలోకి వచ్చాయి.

The People’s Republic of China did not share specific trajectory information as their Long March 5B rocket fell back to Earth.

All spacefaring nations should follow established best practices, and do their part to share this type of information in advance to allow…

— Bill Nelson (@SenBillNelson) July 30, 2022

చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ తప్పుబట్టారు. తమ రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోవడంలో చైనా పదే పదే విఫలమవుతోందంటూ విమర్శించారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు మరింత అత్యుత్తమ విధానాలను అవలంభించాలని సూచించారు. ఈ శకలాలను ఉల్కాపాతంగా భావించిన ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. చైనా రాకెట్ శకలాలు సముద్రంలో పడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

meteor spotted in kuching! #jalanbako 31/7/2022 pic.twitter.com/ff8b2zI2sw

— Nazri sulaiman (@nazriacai) July 30, 2022

#USSPACECOM can confirm the People’s Republic of China (PRC) Long March 5B (CZ-5B) re-entered over the Indian Ocean at approx 10:45 am MDT on 7/30. We refer you to the #PRC for further details on the reentry’s technical aspects such as potential debris dispersal+ impact location.

— U.S. Space Command (@US_SpaceCom) July 30, 2022

  • ఇదీ చదవండి: ఉద్యోగులకు బోనస్‌గా ఊహించని గిఫ్ట్ ఇచ్చిన లేడీ బాస్! దేవత సామీ ఈ బాస్!
  • ఇదీ చదవండి: వంద కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన ప్రముఖ సింగర్.. 8 ఏళ్ళ జైలు శిక్ష?

Tags :

  • China
  • China rocket out of control
  • China satellite long march
  • NASA
  • viral video
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • శాకాహారిగా మారిపోయిన సింహం

    శాకాహారిగా మారిపోయిన సింహం

  • అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

    అమ్మాయిని ఏడిపించిన వ్యక్తికి తగ్గట్టు గుణపాఠం చెప్పిన గ్రామ పెద్దలు

  • పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

    పట్టాలేని పట్టభద్రుడు.. రైతు ఐడియాకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!

  • తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

    తమన్నాతో ఫ్లర్ట్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ! ఓల్డ్‌ వీడియో వైరల్‌

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam