SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » international » 30 Year Old Woman Marries 54 Year Old Man In North Carolina

30 ఏళ్ల ప్రియుడితోపెళ్లి ఆపేసి.. 54 ఏళ్ల వ్యక్తితో..! ఇదెక్కడి ట్రెండ్ పాప?

చాలా కాలం నుంచి కలిసి పనిచేస్తున్న సహోద్యోగితో ఆమె పెళ్లి జరగబోతోంది. పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉంది. ఈ సమయంలో ఆమె పెళ్లిని రద్దు చేసుకుంది. తర్వాత 54 ఏళ్ల వ్యక్తిని పెళ్లిచేసుకుంది. దీనికి ఆమె చెప్పిన కారణం వింటే మతి పోతుంది.

  • Written By: venkybandaru
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
30 ఏళ్ల ప్రియుడితోపెళ్లి ఆపేసి.. 54 ఏళ్ల వ్యక్తితో..! ఇదెక్కడి ట్రెండ్ పాప?

ప్రేమ, పెళ్లి అన్నవి మన చేతుల్లో ఉండవు. దేవుడు వాటికి సంబంధించిన లెక్కల్ని ఎప్పుడో రాసేసి ఉంటాడు. ఆ లెక్కల ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరికి ఎవరితో రాసి పెట్టి ఉంటే.. వారితోనే కలకాలం జీవితం గడుస్తుంది. ఎందుకంటే.. ఒకరితో ప్రేమలో ఉన్నవాళ్లు తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటం.. పెళ్లి తర్వాత భార్యాభర్తలు విడిపోవటం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. తాజాగా, ఓ 30 ఏళ్ల యువతి సహోద్యోగి, ప్రియుడితో పెళ్లిని కాదనుకుంది. తర్వాత 54 ఏళ్ల వ్కక్తితో ప్రేమలో పడి అతడినే పెళ్లి చేసుకుంది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా, నార్త్‌కరోలినాలోని మోరెస్‌విల్లేకు చెందిన అమాండా కనాన్‌ అనే 30 ఏళ్ల యువతికి 2017లో తన సహోద్యోగి, ప్రియుడు అయిన వ్యక్తితో పెళ్లి కుదిరింది. పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందు అమాండా షాక్‌ ఇచ్చింది. తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని అంది. దీంతో ప్రియుడితో పాటు అందరూ షాక్‌ అయ్యారు. పెళ్లి ఆగిపోయింది. మరి, ఎందుకు అమాండా పెళ్లి రద్దు చేసుకుంది అని ఆరాతీస్తే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. స్వయంగా దాని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ నా చివరి రిలేషన్‌షిప్‌లో.. నేను నేనుగా లేను. తరచుగా నాకు ఓటమి, ఎండిపోతున్న బాధకలిగేది.

అందుకే నా ప్రియుడితో పెళ్లి ఆపు చేసుకున్నా. తర్వాత 54 ఏళ్ల ఏస్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. నాకు అతడికి మధ్య చాలా ఏళ్ల గ్యాప్‌ ఉంది. అన్ని ఏజ్‌ గ్యాప్‌ పెళ్లిళ్లు ప్రమాదకరం కాదు. అందుకే అతడితో ప్రేమలో పడ్డాను. నేనే అతడికి ప్రపోజ్‌ చేశాను. మా ఆత్మలు లేటుగా కలుసుకుని ఉండొచ్చు. కానీ, అతడ్ని చూడగానే ప్రేమ పుట్టింది. బార్‌ దగ్గర అతడ్ని కలుసుకున్నాను. తర్వాత ఇద్దరం ప్రేమలో పడ్డాము. 2021 జనవరిలో మా పెళ్లి జరిగింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమాండా గర్భవతిగా ఉంది. 2023 జూన్‌ నెలలో ఆమె కాన్పు అయ్యే అవకాశం ఉంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Tags :

  • Love Marriage
  • North Carolina
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట.. బయటకు వచ్చేదేలే అంటున్న ప్రేమికులు..

  • ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

    ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి

  • కుమార్తె బతికుండగానే కర్మకాండలు  చేసిన తల్లిదండ్రులు..!

    కుమార్తె బతికుండగానే కర్మకాండలు చేసిన తల్లిదండ్రులు..!

  • వీడియో: కన్నతండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలినా వినని కూతురు.. భర్తతో కలసి..!

    వీడియో: కన్నతండ్రి కాళ్లు పట్టుకొని బతిమాలినా వినని కూతురు.. భర్తతో కలసి..!

  • చిత్తూరు అబ్బాయితో చైనా యువతి ప్రేమ.. హిందూ సంప్రదాయంలో పెళ్లి!

    చిత్తూరు అబ్బాయితో చైనా యువతి ప్రేమ.. హిందూ సంప్రదాయంలో పెళ్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam