ఆవులు పోలీసులకు సహాయం చేశాయి. నేరుగా నిందితుడు ఉన్న చోటుకు వారిని తీసుకెళ్లాయి. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆవులను పొగుడ్తూ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.
ప్రతీ మనషి జీవితంలో గుర్తుండిపోయే శుభకార్యం ఏదైనా ఉంది అంటే అది పెళ్లి అని చెప్పొచ్చు. అలాంటి పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
చాలా కాలం నుంచి కలిసి పనిచేస్తున్న సహోద్యోగితో ఆమె పెళ్లి జరగబోతోంది. పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉంది. ఈ సమయంలో ఆమె పెళ్లిని రద్దు చేసుకుంది. తర్వాత 54 ఏళ్ల వ్యక్తిని పెళ్లిచేసుకుంది. దీనికి ఆమె చెప్పిన కారణం వింటే మతి పోతుంది.
కొన్నిసార్లు ప్రమాదాలు భయాన్నే కాదు.. ఆశ్యర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. అలాంటి ప్రమాదం గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అమెరికాలో గాల్లో ఎగరాల్సిన విమానం నేలపైకి దూసుకొచ్చింది. రోడ్డుపై వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ విమానం నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే మరణించగా.. లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. North Carolina Army Reservist dies after plane crashes into truckhttps://t.co/VV1f6xj5lg — National Fallen Officer Foundation (@nationalfof) February 18, 2022 వివరాల్లోకి వెళితే.. ఈ ఘోర […]
దేవుని సృష్టిలో చాలానే వింతలు ఉన్నాయి. ఇక అనేక జీవ రాశులకి.. కడలి గర్భమే పుట్టినిల్లు. అలాంటి సముద్రంలో మనకి తెలియని ఎన్నో విచిత్రాలు ఉంటాయి. ఇక ఈ సముద్రంలో కనీవినీ వింత జీవులు శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక షీప్ హెడ్ చేప అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ షీప్ హెడ్ చేప.. మనిషికి ఎలా అయితే పళ్ళు ఉంటాయో.. అలాంటి పళ్ళని […]