10గ్రా 22 క్యారెట్ బంగారం 200 తగ్గింది
10గ్రా 24 క్యారెట్ బంగారం 200 తగ్గింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,100.
1కిలో వెండి 76,000
బిజినెస్ డెస్క్- ఈ రోజు గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ కూడా గ్రాముకు 20 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి 45 వేల 900 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి 50 వేల 100 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి 1300 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 76 వేల రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 450 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 510 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.