SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Emotional Story 16 Year Old Boy Venkat Das Is Crying For His Mothers Love

నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అమ్మ రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది!

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 14 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నాన్న గుండెపోటుతో చనిపోయాడు. అమ్మ రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది!

అమ్మ.. మనం పుట్టే ముందే కాదు, పుట్టిన తరువాత కూడా కడుపులో పెట్టుకుని చాకే ఓ దైవం. అలాంటి అమ్మ ప్రేమని పొందడం కన్నా ఈ సృష్టిలో అదృష్టమైన విషయం ఇంకోటి లేదు. కానీ.., తోడు లేని అనాధల పరిస్థితి ఏమిటి? ఇంతకన్నా దారుణం ఏమిటో తెలుసా? అమ్మ ఉన్నా కూడా, ఆ తల్లి ప్రేమని పొందగలేకపోవడం! అవును.. నల్గొండ జిల్లాకి చెందిన 16 ఏళ్ళ వయసున్న వెంకట్ దాస్ దీన స్థితి ఇదే.

వెంకట్ దాస్ ది నల్గొండ జిల్లా ఇబ్రహీం పట్నం తాలూకా. తల్లి, తండ్రి మధ్య అతని బాల్యం సజావుగానే సాగిపోయింది. కానీ.., కొన్నాళ్ల తరువాత వెంకట్ దాస్ తండ్రి గుండె పోటుతో మరణించాడు. అప్పటికి అతని తల్లి వయసు చాలా తక్కువ. ఈ స్థితిలో వెంకట్ దాస్ తాత గారు తన కూతురికి మరో పెళ్లి జరిపించారు. వెంకట్ దాస్ ని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇక్కడ కొన్నాళ్ళు వెంకట్ దాస్ జీవితం బాగానే నడించింది. కానీ.., 5 ఏళ్ళ కృతం వెంకట్ దాస్ తాతయ్య పక్షవాతానికి గురయ్యారు. తనని తాను చూసుకోవడమే కష్టంగా మారింది. ఈ స్థితిలో మనవడు వెంకట్ దాస్ ని హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉన్న సుధీర్ ఫౌండేషన్ లో జాయిన్ చేశారు.

మొదట్లో వెంకట్ దాస్ తన తల్లి వద్దకి వెళ్లిపోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ.., కొత్తగా వచ్చిన తండ్రి అతన్ని దగ్గరికి రానివ్వలేదు. కనీసం అనాధ ఆశ్రమానికి వచ్చి తన బిడ్డని చూసుకోవడానికి కూడా ఆ తల్లికి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక వారి జీవితంలో వారు బిజీ అయిపోయారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఆ తల్లి వెంకట్ దాస్ దగ్గరికి వస్తుంది. అది కూడా రెండో భర్తకి తెలియకుండా! వెంకట్ దాస్ ప్రతి ఏడాది తన పుట్టినరోజు నాడు మాత్రమే తల్లిని కలుసుకుంటాడు. ఆ ఒక్కరోజు కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. మరీ.., బాధ ఎక్కువైతే తల్లిని తలుచుకుని తనలో తానే కుమిలిపోతాడు.

సమాజంలో జరుగుతున్న వార్తలను మాత్రమే కాదు.., ఎందరో భాగ్యుల కన్నీటి గాధలను కూడా కంటికి కట్టినట్టు చూపించడం సుమన్ టీవీ ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే సుమన్ టీవీ సీనియర్ యాంకర్ నిరుపమ హైదరాబాద్ లో వనస్థలిపురంలో ఉన్న సుధీర్ ఫౌండేషన్ ని కవరేజ్ చేయడానికి వెళ్లారు. అక్కడే వెంకట్ దాస్ నిరుపమ గారికి పరిచయం అయ్యాడు. చుట్టూ అనాధల మధ్య, తాను ఓ అనాధగా పెరుగుతున్న వెంకట్ దాస్ ని చూసి సుమన్ టీవీ యాంకర్ గుండె కూడా కరిగిపోయింది. అప్పుడే అతన్ని మాట్లాడించగా.. వెంకట్ దాస్ తాను.. తల్లి ప్రేమకి దూరంగా బతుకుతున్న విధానాన్ని చెప్పుకొచ్చాడు.

ఇక ప్రస్తుతం వెంకట్ దాస్ కి పరిరక్షకుడిగా ఉంటున్న సుధీర్ కూడా వెంకట్ దాస్ గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. “వెంకట్ దాస్ నాకు ప్రియ శిష్యుడు. చదువులో మంచి టాపర్. కానీ.., ఎవ్వరితో పెద్దగా మాట్లాడడు. క్లాస్ లో టీచర్ కన్నా ముందే లెక్క చేసేస్తాడు. కానీ.., టీచర్ వచ్చి అడిగితే తప్ప ఆ విషయాన్ని కూడా బయటకి చెప్పుకోడు. అతనికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణం. కానీ.., వాడిది ఆమె దగ్గరికి వెళ్లలేని పరిస్థితి అంటూ.., సుధీర్ కూడా కన్నీరు పెట్టుకోవడం విశేషం.

అయితే.., ఇంత కష్టం మాటున కూడా వెంకట్ దాస్ జీవితంలో పట్ల ధైర్యాన్ని కోల్పోలేదు. ఐ.ఏ.ఎస్ కావడమే నా జీవిత లక్ష్యం అంటూ.., అతను సుమన్ టీవీకి దైర్యంగా చెప్పుకొచ్చాడు. అమ్మ ప్రేమకి దూరమైన వెంకట్ దాస్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.., చిన్న వయసులో ఇంత నరకాన్ని అనుభవిస్తున్న వెంకట్ దాస్.. పెద్దయ్యాక తన లక్ష్యాన్ని అందుకుంటాడా? ఐ.ఏ.ఎస్ అయ్యి, తన అమ్మ ప్రేమని తిరిగి పొందతాడా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

Tags :

  • Ibrahimpatnam
  • nalgonda
  • Vanasthalipuram
  • Venkat Das
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • మట్టిలో మాణిక్యం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైన తాపీమేస్త్రీ కూతురు

    మట్టిలో మాణిక్యం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైన తాపీమేస్త్రీ కూతురు

  • ATM మిషన్‌లో రూ. 23 లక్షలు దొంగిలించారు! లాస్ట్‌లో భారీ ట్విస్ట్!

    ATM మిషన్‌లో రూ. 23 లక్షలు దొంగిలించారు! లాస్ట్‌లో భారీ ట్విస్ట్!

  • బ్రేకింగ్: హైదరాబాద్‌లో విషాదం.. అంబులెన్స్‌లో పేలుడు.. డ్రైవర్ మృతి

    బ్రేకింగ్: హైదరాబాద్‌లో విషాదం.. అంబులెన్స్‌లో పేలుడు.. డ్రైవర్ మృతి

  • పెళ్లైన 15 నెలలకే విషాదం.. కాంగ్రెస్ పార్టీ నేత కోడలు మృతి..

    పెళ్లైన 15 నెలలకే విషాదం.. కాంగ్రెస్ పార్టీ నేత కోడలు మృతి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam