అమ్మ.. మనం పుట్టే ముందే కాదు, పుట్టిన తరువాత కూడా కడుపులో పెట్టుకుని చాకే ఓ దైవం. అలాంటి అమ్మ ప్రేమని పొందడం కన్నా ఈ సృష్టిలో అదృష్టమైన విషయం ఇంకోటి లేదు. కానీ.., తోడు లేని అనాధల పరిస్థితి ఏమిటి? ఇంతకన్నా దారుణం ఏమిటో తెలుసా? అమ్మ ఉన్నా కూడా, ఆ తల్లి ప్రేమని పొందగలేకపోవడం! అవును.. నల్గొండ జిల్లాకి చెందిన 16 ఏళ్ళ వయసున్న వెంకట్ దాస్ దీన స్థితి ఇదే. వెంకట్ దాస్ […]