ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఘోరాలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను భర్త అత్యంత దారుణంగా చంపేశాడు.
చాలా మంది డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది కేటుగాళ్ల మాయమాటల్లో పడి దారుణంగా మోసపోతుంటారు. సమాజంలో ప్రతిరోజు ఇలాంటి ఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం. పైసా పైసా కూడబెట్టి డబ్బు ఆశతో మోసగాళ్ళ చేతుల్లో పెట్టి తాము మోసపోయామని తెలిసి లబో దిబో అంటూ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న వివాహితపేరు శ్రీవాణి. ఎనిమిది నెలల కిందటే ఓ వ్యక్తితో పెళ్లైంది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఊహించని పరిణామాం చోటు చేసుకుంది. పెళ్లై ఏడాది కూడా కాకముందే ఇలా జరగడంతో భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సంకీర్తన, వయసు 19 ఏళ్లు. నగరంలో ఉంటూ ఓ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే శుక్రవారం తన చిన్నమ్మ ఇంటికి వెళ్లాలనుకుంది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిద్రమత్తు, మద్యం తాగి వాహనం నడపడం వంటి వాటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరేందరో తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు మద్యం తాగి.. అతివేగంగా డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. గతంలో పంజాగుట్ట ప్రాంతంలో రమ్య అనే చిన్నారి ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అంతేకాక గచ్చిబౌలి ప్రాంతంలో రోడ్డుపై కూలీ […]
సార్.. మా పక్కింటతను నన్ను కొట్టాడు, సార్.. నా మెడలో బంగారం లాక్కెళ్లారు, సార్.. పార్కింగ్‌లో ఉన్న నా కార్ పోయింది.. ఇలాంటి కేసులు పోలీసు స్టేషన్ల వరకు డజన్ల కొద్దీ వస్తుంటాయి. కానీ, ఈ కేసు విభిన్నం. పిల్లి పోయిందంటూ ఓ వ్యక్తి కంప్లెట్ ఇచ్చాడు. సార్ నేను ఎంతో ఇష్టంగా.. ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పిల్లిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తికెళ్లిపోయాడు.. మీరే నాకు న్యాయం చేయాలంటూ మహమ్మద్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. […]
నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతోంది. ఒకవైపు హత్యలు, అత్యాచారాలు, యాక్సిడెంట్లు, దారి దోపిడీ వంటి ఘటనలు వణుకు పుట్టిస్తుంటే.. మరోవైపు డ్రగ్స్ రాకెట్స్ కలకలం రేపుతోంది. నగరంలో ఏం జరుగుతోందా అన్నది అంతు చిక్కడం లేదు. నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కట్టిన చట్టాలు తీసుకొస్తున్నా, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుంటున్నా.. క్రైమ్ మాత్రం ఆగట్లేదు. భాగ్యనగరంలో భారీ దోపిడీ జరిగింది. రాత్రి బార్ మూసేసి ఇంటికి వెళ్తున్న ఓనర్ పై దాడి చేసిన దొంగలు […]
అతని పేరు జంగ దయాకర్ రెడ్డి. హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2014-18లో ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చదివాడు. కానీ దయాకర్ రెడ్డికి అమెరికా వెళ్లి చదువుకోవాలని ఓ కోరిక ఉంది. కానీ బీటెక్ లో మాత్రం 11 బ్యాక్ లాగ్ సబ్జెక్ట్ లు ఉన్నాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైన సరే అమెరికా వెళ్లాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఓ సరికొత్త మార్గాన్ని అన్వేశించాడు. ఇందుకోసం తన స్నేహితుల […]