నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాన్ని నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల కారణంగా అనే మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రైతన్నలకు రాష్ర ప్రభుత్వం శుభవార్త శుభవార్త చెప్పింది. 80 శాతం సబ్సిడీతో నాటు కోళ్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గలవారు రూ.600 చెల్లించి సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఎలా దరఖాస్తు చేయాలి..? ఎన్ని పిల్లలు ఇస్తారు..? ఎవరు మంజూరు చేస్తారు..? వంటి పూర్తి వివరాలు మీకోసం..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలిస్తుంది. రెండు రోజుల క్రితం కోమటిరెడ్డి మాట్లాడినట్లు ఒక వీడియో కలకలం రేపుతోంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌తో పాటు ఆయన కుమారుడు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ కలకలం రేపింది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు ఈ మధ్య కాలంలో తరచుగా ఏదో వివాదంలో ప్రముఖంగా వినిపిస్తోంది. తరచుగా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలస్తున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి ఆడియో ఒకటి లీకై.. రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ వివరాలు..
ప్రపంచంలో ప్రేమకు ఉన్న శక్తి ఎంతో అందరికి తెలిసిందే. అయితే ఎందరో ప్రేమించుకుంటారు.. కానీ వారిలో కొందరు మాత్రమే పెళ్లి పీటల వరకు వెళ్తుంటారు. అంతేకాక కొన్ని ప్రేమ కథలు విషాదాంతం అవుతుంటాయి. తాజాగా నల్గొండలో జరిగిన ఓ ప్రేమ కథ విషాదంతో ముగిసింది.
ఈ మద్య కొంత మంది యువత చిన్న చిన్న విషయాలకే ఎమోషన్ కి గురి అవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి తాము ఏం చేస్తున్నాం అన్న విషయం మర్చిపోయి దారుణాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాల కారణాల వల్ల ఈ దారుణాలు జరుగుతున్నాయి.
డబ్బుల కోసం నేరస్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి చిన్నారులను కూడా అమ్మకానికి పెడుతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకుని, వారి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు.
భర్త మరణం తర్వాత అమృత ప్రణయ్ ఒంటరిగా జీవిస్తున్నారు. తన పాపలో భర్తను చూసుకుంటూ బతికేస్తున్నారు. అంతేకాదు! ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పుడప్పుడు వీడియోలు కూడా చేస్తున్నారు. ఆ వీడియోల్లో తనకు సంబంధించిన విషయాలను చెప్పుకొస్తున్నారు.
తెలంగాణ, నల్లగొండ జిల్లా అనగానే గుర్తుకు వచ్చేది ఫ్లోరోసిస్ భూతం. ఏళ్ల తరబడి ఎందరో జీవితాలను బలి తీసుకుంది ఫ్లోరైడ్. ప్రభుత్వాలు మారినా.. ఇక్కడి పరిస్థితుల్లో.. ప్రజల జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదు. అంతర్జాతీయంగా ఈ సమస్యపై చర్చ జరిగినా.. ఇక్కడి నేతలు మాత్రం పట్టించుకోలేదు. పక్కనే కృష్ణమ్మ పారుతున్న నల్లగొండ జిల్లా బిడ్డలు మాత్రం.. తాగడానికి సురక్షితమైన నీరు లేక.. ఫ్లోరైడ్ భూతానికి బలయ్యారు. కాళ్లు, చేతుల సరిగా ఎదగక.. ఏ పని చేసుకోలేక.. ఎటూ […]