SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Who Is At Fault In The Arjun Vishwak Sen Controversy

ముదురుతున్న అర్జున్- విశ్వక్ వివాదం! తప్పు ఎవరిది?

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 7 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ముదురుతున్న అర్జున్- విశ్వక్ వివాదం! తప్పు ఎవరిది?

ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ – హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితమే అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలని.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తానే నిర్మిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తో విశ్వక్ సేన్ మూవీ అనేసరికి ఓ కొత్త కాంబినేషన్ కుదిరిందని అంతా అనుకున్నారు. కానీ.. రెండు నెలల తర్వాత షూటింగ్ మొదలవ్వకుండానే సినిమాలో నుండి హీరోగా విశ్వక్ సేన్ తప్పుకున్నాడని.. అర్జున్ వేరే హీరోని పెట్టి సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చేశాయి.

దీంతో అసలు ఏం జరిగింది? అనేది బయటికి చెప్పాలని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పేశాడు. విశ్వక్ సేన్ తన సినిమా ఓకే చేసి.. షూటింగ్ కి రాకుండా నెల రోజుల లాంగ్ షెడ్యూల్ క్యాన్సల్ చేశాడని.. సరే అని ఆ షెడ్యూల్ క్యాన్సల్ చేసి కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. అయితే.. షూటింగ్ మొదలు పెడదాం అనుకున్న కొద్ది గంటల ముందు షూటింగ్ కి రాలేనని మెసేజ్ పెట్టి.. ఒక ప్రొడ్యూసర్ గా తనని, తన టీమ్ ని హర్ట్ చేశాడని చెప్పాడు. అలాగే ఇన్నేళ్ళలో ఎంతోమంది ప్రొఫెషనల్ గా వర్క్ చేయడం చూశానని, విశ్వక్ లాంటి అన్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ ఎక్కడా చూడలేదని చెప్పాడు అర్జున్.

arjun viswaksen

ఇక విశ్వక్ తో తాను ఎట్టిపరిస్థితుల్లో సినిమా చేయబోనని తేల్చి చెప్పేశాడు. అనంతరం.. ఇదే ఇష్యూపై విశ్వక్ సేన్ స్పందించి తన వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఓ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న విశ్వక్.. ‘ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా ఆఫీసుల చుట్టూ తిరిగి అవమానపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను బాగున్నా కాబట్టి వాటి గురించి మాట్లాడరు. కానీ.. నేను అవే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే.. మళ్లీ ఆ పరిస్థితికి వెళ్లకూడదు. అలాంటి పరిస్థితుల నుండే ఇప్పటివరకు వెళ్ళిపోమాకే, ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్, పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరిదేవుడా, దాస్ కా దంకీ సినిమాలు చేశాను. ఇవన్నీ నా పనులు అనుకుని చేస్తూ వచ్చాను.

కొన్నిసార్లు 50 రోజులు షూట్ చేస్తే దానికోసం 30 రోజులు ప్రమోషన్స్ లో పాల్గొన్నాను. నా అంత కమిటెడ్, ప్రొఫెషనల్ ఎవరు ఉండరు. ఈ ఏడాది 3 సినిమాలు కంప్లీట్ చేశా. అందులో ఒక సినిమాకి ప్రొడ్యూసర్, డైరక్టర్ నేనే. నేను స్పందించాలనుకున్న ఫస్ట్ విషయం ఇదే. నేను కమిటెడ్ యాక్టర్. నేను చాలా ప్రొఫెషనల్ యాక్టర్. నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు బాధపడలేదు. నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఇప్పటివరకు రూపాయి పోగొట్టుకోలేదు. నేను చేసింది చిన్న సినిమాలే కానీ.. వాటి ప్రొడ్యూసర్స్ చాలా పెద్దవారు. ఓ లైట్ బాయ్.. లేదా సెట్ బోయ్ ఎవరైనా నేను ప్రొఫెషనల్ కాదని అంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను.

arjun viswaksen

సినిమా కోసం కలిసి పనిచేసే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కానీ.. అర్జున్ గారి దగ్గర ఏ విషయం చెబుదామన్నా.. నేను మాట్లాడకముందే కట్ చేసేవారు. ఆ తర్వాత తెల్లారితే షూటింగ్ అని లుక్ టెస్ట్ కోసం రెడీ అయ్యాను అప్పుడే ఎందుకో భయమైంది. ఫస్ట్ డే షూటింగ్ అదరగొట్టావ్ అనిపించుకోవాలని అనుకుంటాను. కానీ.. ఈ సినిమాకు ఆ ఫీల్ రాలేదు. సో.. ఎక్కడో మిస్టేక్ అవుతుందని అనిపించి.. ఆ ఒక్క రోజే షూటింగ్ కి రాలేనని, డిస్కస్ చేయాలని మెసేజ్ చేశాను. అలా సడన్ గా చెప్పడం నా పొరపాటే. కానీ.. షూటింగ్ మొదలయ్యాక చెబితే.. అదేదో ముందే చెప్పుండొచ్చు కదా.. అంటారని అలా చేశాను.

నాకు ఇప్పుడు కూడా అర్జున్ గారిపై ఎలాంటి ఇది లేదు. ఆయన మీద అభిమానం అలాగే ఉంది. ఆయన వేరే వాళ్ళతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు.. సో.. ఆ సినిమా బాగా రావాలని కోరుకుంటున్నా. ఇకపై ఈ సినిమా విషయం గురించి చర్చించుకోకపోవడం బెటర్ అని భావిస్తున్నాను’ అని తన వెర్షన్ తెలిపాడు విశ్వక్. అయితే.. అర్జున్ – విశ్వక్ సేన్ లలో అసలు తప్పెవరిది? అనే విషయంపై ఆరా తీస్తున్నాయి సినీ వర్గాలు. అర్జున్ చెప్పిన వెర్షన్ ప్రకారం.. షూటింగ్ షెడ్యూల్ క్యాన్సల్ చేసి.. కాల్స్ రెస్పాండ్ అవ్వకపోవడం విశ్వక్ తప్పేనని కొందరు అంటున్నారు. మరోవైపు డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా హీరో విశ్వక్ ని మాట్లాడనివ్వకపోవడం, అతను చెప్పిన మార్పులను కన్సిడర్ చేయకపోవడం వెనుక అర్జున్ సహనం వహించాల్సిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

arjun viswaksen

ఇదిలా ఉండగా.. హీరో అర్జున్ దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇన్నేళ్ళుగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వస్తున్నాడు. అయితే.. ఒక హీరో డైరెక్టర్ కి సినిమా కమిట్మెంట్ ఇచ్చాక.. ఖచ్చితంగా ఆ డైరెక్టర్ మాటకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి లాంటివాళ్ళు కూడా ఇప్పటికీ డైరెక్టర్స్ నే ఫాలో అవ్వడం చూస్తున్నాం. ఇక్కడ స్క్రిప్ట్ పరంగా మార్పులు చేయకపోవడంలో అర్జున్ సహనం వహించాల్సింది అనేది ఓకే. కానీ.. ఆ ఒక్క విషయం తప్ప.. డైరెక్టర్ ని అప్రోచ్ అయ్యే విషయంలో, కాల్స్ రెస్పాండ్ విషయంలో, సెట్ కి వెళ్లి లేదా స్టోరీ డిస్కషన్స్ కి వెళ్లి డైరెక్టర్ ని కన్విన్స్ చేసుకోవాల్సిన విషయాలలో హీరో విశ్వక్ దే తప్పని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.


Tags :

  • Arjun Sarja
  • controversy
  • Hero Arjun
  • latest tollywood news
  • Vishwak Sen
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

వీడియో: అందరి ముందు చీర విప్పిన నేహా శెట్టి..

  • పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే?

    పెళ్లి చేసుకోబోతున్న విశ్వక్ సేన్.. అమ్మాయి ఎవరంటే?

  • విశ్వక్ సేన్‌తో ఆగిపోవడంతో.. కూతురి కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న అర్జున్..

    విశ్వక్ సేన్‌తో ఆగిపోవడంతో.. కూతురి కోసం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్న అర్జున్..

  • విశ్వక్ కోసం చాలా కష్టపడ్డా.. అలా అనడం నన్ను బాధపెట్టింది: సాయి రాజేష్

    విశ్వక్ కోసం చాలా కష్టపడ్డా.. అలా అనడం నన్ను బాధపెట్టింది: సాయి రాజేష్

  • విశ్వక్‌ను ఇరికించేసిన బాహుబలి నిర్మాత! ఆ ఒక్క ట్వీట్ తో!

    విశ్వక్‌ను ఇరికించేసిన బాహుబలి నిర్మాత! ఆ ఒక్క ట్వీట్ తో!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam