బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. 1980, 90 దశకంలో హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది ఆమె. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నీంటిలోనూ, హిందీలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె డౌన్ అయిపోయింది. హఠాత్తుగా బలవనర్మణానికి పాల్పడింది. అయితే ఆమెను కడసారి చూసేందుకు పరిశ్రమను నుండి ఎవ్వరూ వచ్చారంటే..?
ప్రస్తుతం విశ్వక్ స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' అనే చిత్రం ద్వారా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న విశ్వక్ కు అనుకోని ప్రశ్న ఎదురైంది. అర్జున్ సినిమా వివాదంలో.. మీరు ఆయనకు డబ్బులు తిరిగి చెల్లించారా? అని విలేకరి ప్రశ్నకు విశ్వక్ సమాధానం ఇచ్చాడు.
అర్జున్-విశ్వక్ సేన్.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేర్లు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ తో సినిమా ఆపేస్తున్నట్లు ప్రకటించాడు అర్జున్. ఇక ఈ విషయం పై విశ్వక్ సేన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో నాలాంటి […]
యాక్షన్ కింగ్ అర్జున్.. గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు నలభై ఏళ్లకు పైగా దక్షిణాది చిత్రసీమలో ఎనలేని స్టార్డమ్ సంపాదించుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషలలో దాదాపు 160 సినిమాలకు పైగా నటించాడు. కర్ణాటకలోకి మధుగిరి ప్రాంతంలో పుట్టి పెరిగిన అర్జున్.. 1981లో ‘సింహదా మారి సైన్య’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా డెబ్యూ చేశాడు. అయితే.. కెరీర్ ప్రారంభం నుండి ఎక్కువగా యాక్షన్ డ్రామా మూవీస్ చేసేసరికి అర్జున్ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ – హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితమే అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలని.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తానే నిర్మిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తో విశ్వక్ సేన్ మూవీ అనేసరికి ఓ కొత్త కాంబినేషన్ కుదిరిందని అంతా అనుకున్నారు. కానీ.. […]
సీనియర్ నటుడు అర్జున్ సర్జా, యువ హీరో విశ్వక్ సేన్ ల మధ్య వివాదం రోజురోజుకీ పెద్దదైపోతుంది. విశ్వక్ సేన్ పై ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు అర్జున్. 3 నెలల క్రితం విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా.. తనే దర్శకుడుగా, నిర్మాతగా అర్జున్ ఒక సినిమాని ప్రారంభించారు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళింది. అయితే సడన్ గా […]
హీరో విశ్వక్ సేన్- డైరెక్టర్ కమ్ యాక్టర్ అర్జున్ మధ్య గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్ అర్జున్.. హీరో విశ్వక్ సేన్ పై ఆరోపణలు చేశాడు. అతడి వల్ల తనకు, తన మూవీ యూనిట్ కి అవమానం జరిగిందని చెప్పాడు. ఉదయం 4 గంటలకు మెసేజ్ పెట్టిన హీరో విశ్వక్ సేన్.. షూటింగ్ కి రావట్లేదని చెప్పాడని అన్నాడు. షూటింగ్ టైంలోనూ విశ్వక్ తనని ఇబ్బంది పెట్టాడని […]
యంగ్ హీరోపై సీనియర్ స్టార్ హీరో అర్జున్ సర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు తానే స్వయంగా సినిమా తీసేందుకు డిసైడ్ అయ్యారు. కథ రాసుకుని డైరెక్షన్ కూడా తానే చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఎవరిని హీరోగా పెట్టాలని అనుకుంటున్న తరుణంలో హీరోగా విశ్వక్ అయితే బాగుంటాడని అర్జున్ భావించారంట. అప్పుడు విశ్వక్‌ని కలిసి కథ చెప్పగా అతనికి పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పినట్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో వివరించారు. […]
యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ(85) కన్నుమూశారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో ఆవిడ తుదిశ్వాస విడిచారు. అయితే మృతికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. లక్ష్మీ దేవమ్మ మోసూరులోని ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేశారు. ఆవిడకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యాక్షన్ కింగ్ గా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. టాలీవుడ్ లోనూ అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. […]
విశ్వక్ సేన్ పేరు ఇటీవల ఓ వివాదం వల్ల చాలా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని సినిమా రిలీజ్ కావడం, అది సూపర్ డూపర్ హిట్ కావడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. ప్రస్తుతం మరోసారి విశ్వక్ సేన్ పేరు వైరల్ గా మారింది. నెగెటివ్ విషయంలో కాదులెండి.. అప్ కమింగ్ మూవీ విషయంలో నెట్టింట విశ్వక్ పేరు వైరల్ గా మారింది. అదేంటంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో అదికూడా అర్జున్ కుమార్తె […]