కార్తీక మాసం.. హరిహరులకు చాలా ఇష్టమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో శివ, విష్ణు క్షేత్రాలు నిత్యాదీపారాధనతో వెలిగిపోతాయి. ఇక మన దేశంలో.. కార్తీక మాసంలో చాలా మంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. సామాన్యులేక కాక సెలబ్రిటీలు కూడా అయ్యప్ప దీక్ష తీసుకోవడం గమనించాం. మన దగ్గర రామ్ చరణ్, చిరంజీవి, సురేష్ బాబు, నాని, విశ్వక్ సేన్ వంటి వారు తరచుగా అయ్యప్ప మాల వేసి.. శబరిమల వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఇక అమితాబ్ బచ్చన్, […]
నిన్న మొన్నటి వరకూ నివేత పేతురాజ్ అంటే పద్ధతైన హీరోయిన్ అని ఒక టాక్ ఉండేది. ఇప్పుడు ఆ టాక్ లేదు. వేరే టాక్ నడుస్తోంది. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది. విజయ్ ఆంటోనీ సినిమా ఒకటుంది. సమయానికి గుర్తొచ్చి సావదు. అదే పోలీస్ గా నటించిన సినిమా. రోషగాడు సినిమా. ఈ సినిమాలో నడుము అందం చూపించి కవ్వించింది. మరీ చూపించకపోతే హీరోయిన్ గా మన్నలేమనుకుందో, […]
ఈ మధ్య ఫ*క్ అనే మాట చాలా కామన్ అయిపోయింది. తెలుగులో అంటే బాగోదని ఇంగ్లీష్ లో రెండక్షరాల బూతు మాటని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లో ఈ బూతు మాటని ఎక్కువగా వాడుతున్నారు. సినిమాల్లో అంటే పాత్రలు, తపేలాలు, గుండుగులు, ఇత్తడి సామాన్లు డిమాండ్ చేశాయి కాబట్టి తప్పలేదు అంటారు. కానీ నిజ జీవితంలో కూడా వాట్ ద ఫ*క్ అని అంటే హౌ? ఆ హౌ? ఈ బూతు మాటని పబ్లిక్ లో కూడా ఇష్టమొచ్చినట్టు […]
బాహుబలి అనే ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. అయన సినిమాలు తీయడానికి టైమ్ తీసుకుంటారేమో గానీ, బాక్సాఫీస్ బరిలో దిగితే పాత రికార్డులన్నీ గల్లంతే అని ప్రతి సినిమాతో ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా మల్టీస్టారర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి.. దేశవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. కాగా, తాజాగా రాజమౌళి ‘హిట్ 2’ మూవీ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మరపురాని చిత్రాలు వచ్చాయి. కానీ అందులో గొప్ప చిత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ ఒకటి. 1991లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారతదేశ చిత్రపరిశ్రమలోనే ఓ మైలురాయిగా నిలిచింది. అప్పట్లోనే ఎవ్వరూ ఊహించని రీతిలో గ్రాఫిక్స్ చేసి సింగీతం శ్రీనివాసరావు అబ్బురపరిచారు. అయితే గత కొంతకాలం ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ పై వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు బాలయ్య సైతం తన టాక్ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినిమా ఫంక్షన్లకు తప్ప.. ఇతర హీరో మూవీ కార్యక్రమాలకు హాజరవ్వడం చాలా అరుదు. కానీ వచ్చారంటే.. మాత్రం.. రచ్చ రంబోలా చేస్తారు బాలయ్య. ఎంతో సరదాగా అందరిని ఆటపట్టిస్తూ.. పంచులు వేస్తూ.. కామెడీ చేస్తూ.. అందరిని ఎంటర్‌టైన్ చేస్తాడు బాలయ్య. తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ ట్రైరల్ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు బాలయ్య. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ దాదాపు నెల రెండు నెలల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు అన్నీ థియేటర్స్ లో కంటే ఓటిటిల్లోనే ఎక్కువ సందడి చేస్తున్నాయి. అదీగాక ఓటిటిలు అందుబాటులోకి వచ్చేసరికి జనాలు కూడా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. తెలుగులో రిలీజైన సినిమాలతో పాటు డబ్బింగ్ రూపంలో వచ్చిన సినిమాలను […]
తెలుగు ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితమే. ఇప్పుడు తన కూతురు ఐశ్వర్యని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ.. స్వీయ నిర్మాణంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అయితే.. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ ని ప్రకటించాడు. అలాగే మూవీ ఓపెనింగ్ కూడా ఎంతో లాంఛనంగా చేశాడు. అయితే.. హీరో విశ్వక్ సేన్ కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్ […]
అర్జున్-విశ్వక్ సేన్.. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా వినిపిస్తోన్న పేర్లు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని నెలల క్రితం ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఒక షెడ్యూల్ కూడా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ షూటింగ్ కు రాకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ తో సినిమా ఆపేస్తున్నట్లు ప్రకటించాడు అర్జున్. ఇక ఈ విషయం పై విశ్వక్ సేన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో నాలాంటి […]
ప్రస్తుతం టాలీవుడ్ లో యాక్షన్ కింగ్ అర్జున్ – హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితమే అర్జున్ తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్ కి పరిచయం చేయాలని.. విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను తానే నిర్మిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. దీంతో అర్జున్ తో విశ్వక్ సేన్ మూవీ అనేసరికి ఓ కొత్త కాంబినేషన్ కుదిరిందని అంతా అనుకున్నారు. కానీ.. […]