ఆమె తెలుగు హీరోయిన్. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా లేదా?
గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాపై వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు.. వివాదాలకు దారి తీశాయి. ఇండస్ట్రీలో కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాలు తీసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఏం సాధించాడని అంటే..
'కేజీఎఫ్' కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ వెంకటేష్ మహా.. ఒక్కసారిగా న్యూస్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. ఇప్పుడు తన కామెంట్స్ పై స్పందిస్తూ మరో వీడియోని రిలీజ్ చేశాడు.
వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో బాలకృష్ణ.. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావుల గురించి ప్రస్తావిస్తూ పొరపాటున నోరు జారిన విషయం తెలిసిందే. అది కాస్తా వివాదాలకు దారి తీయడంతో పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అక్కినేని హీరోలు సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ వ్యాఖ్యలను సున్నితంగా ఖండించారు. అలనాటి హీరోలను చులకన చేసి మాట్లాడడం అంటే మనల్ని మనం చులకన చేసుకోవడమే అని అన్నారు. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ […]
ఇండస్ట్రీలో ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందాన మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రిషబ్ శెట్టి పెట్టిన ట్వీట్ ఈ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారడానికి కారణమైంది. గతంలో రష్మిక చేసిన కామెంట్స్ పై కౌంటర్ వేస్తూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి కొన్ని వ్యాఖ్యలు, సైగలు చేశాడు. ఆ తర్వాత రష్మిక కాంతార చూడలేదని, తన ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడినప్పుడు కన్నడ ఇండస్ట్రీలో […]
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మూలాలను మర్చిపోవద్దు అంటారు. సొంతగడ్డపై ప్రేమ ఉండాలంటారు. లేకపోతే.. విశ్వాసంలేని వారికింద జమకడతారు.. విమర్శిస్తారు. సామాన్యులు మూలాలు మర్చిపోయి ప్రవర్తిస్తే.. ఎవరు పట్టించుకోరు. కానీ సెలబ్రిటీలు అలా ప్రవర్తిస్తే.. మాత్రం జనాలు ఊరుకోరు. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. హీరోయిన్ రష్మిక మందన విషయంలో అదే జరిగింది. తన క్రేజ్‌తో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. వివాదాల విషయంలో కూడా అలానే ఉంటుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార […]
తప్పు చేయకుండా ఉండడమే కాదు, తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం, నిజాయితీ కూడా ఉండాలి. అప్పుడే వారి గొప్పతనం ఏంటో అనేది బయటపడుతుంది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాట అంటారు. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకుని వెళ్తున్నాను, లేదంటే ఇక్కడ నుంచి తలకాయలు తీసుకెళ్ళేవాడ్ని” అని చెప్పే డైలాగ్ నిజ జీవితంలో కూడా అప్లై చేసుకోవాలి. డైలాగ్ ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వకుండా.. కొంచెం మార్పులు చేసి అనుసరించాలి. […]
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. మరో ఏడాదిన్నరలో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల రణక్షేత్రంలో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తేవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేయాలని భావించారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్.. ప్రత్యేకంగా.. వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని తయారు […]
సాధారణంగా ఏ విషయంలో కామెడీ చేసినా.. ఆర్మీ, జవాన్ల విషయంలో ఎప్పుడూ తప్పు మాట్లాడకూడదు. వారిని హేళన చేసినట్లుగా కామెంట్స్ చేయకూడదు అని ఎప్పటికప్పుడు ఏదొక సందర్భంలో చెబుతూనే ఉంటారు. స్కూల్స్, కాలేజీ దశలోనే విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు ఏయే విషయాలపై ఎలా స్పందించాలి.. ఎలా మాట్లాడాలి అనేవి నేర్పుతుంటారు. సామాన్యులంటే ఏం మాట్లాడిన అవి మీడియా వరకు వెళ్లపోవచ్చు. కానీ.. సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏమాత్రం నోరుజారినా, గౌరవించాల్సిన విషయాలను అగౌరవ పరిచినా ఎదుర్కోవాల్సిన […]
ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, రష్మిక మందానలకు సంబంధించి ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. గతంలో రష్మిక చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా రిషబ్ శెట్టి తాజాగా రియాక్ట్ అయ్యాడని సినీ వర్గాలు అంటున్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం.. రిషబ్, రష్మికల మధ్య ‘కిరాక్ పార్టీ’ మూవీ నుండే సైలెంట్ వార్ నడుస్తుందట. మరి అసలు రిషబ్ శెట్టి – రష్మిక మందానల మధ్య గొడవేంటి? అందుకు కారణమేంటి? రిషబ్ […]