SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vijay Sethupathi Helps 1 Lakh People Get Job

మంచి మనసు చాటుకున్న విజయ్‌ సేతుపతి!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 25 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మంచి మనసు చాటుకున్న విజయ్‌ సేతుపతి!

కోలీవుడ్‌ నటుడైన విజయ్‌ సేతుపతికి టాలీవుడ్‌లోను మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగానే కాకుండా.. విలన్ గా కూడా నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయనలో మరో గుణం కూడా ఉంది. అదే సేవా భావం. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో విజయ్‌ సేతుపతి ఎల్లప్పుడూ ముందుంటారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. పాండిచ్చేరి వేదికగా ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న వీరరాఘవన్‌.. ఇటీవల విజయ్‌ సేతుపతి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ సేతుపతి సహాయ సహకారాలతోనే తాను లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించానని చెప్పుకొచ్చాడు.

“నేను 2016 నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంటాను. 2019లో సన్‌ టీవీ నిర్వహిస్తున్న ‘నమ్మ ఊరు’ హీరో కార్యక్రమంలో ఆ ప్రోగ్రాం వ్యాఖ్యాత, నటుడు విజయ్‌ సేతుపతిని కలుసుకునే అవకాశం కలిగిందన్నారు. ఆ తరువాత ఆయనే తనతో పాండిచ్చేరిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారన్నారు.. విజయ్ గారు అందించిన సహాయ సహకారాలతోనే ఇప్పటి వరకు పాండిచ్చేరి, తమిళనాడుకు చెందిన సుమారు లక్షకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాను. అయితే ఎక్కడా తాను చేసిన సాయం గురించి సేతుపతి చెప్పుకోలేదు’ అని వీరరాఘవన్‌ చెప్పుకొచ్చారు. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విజయ్‌ సేతుపతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Vijay Sethupathi Wins Heart

ఇది కూడా చదవండి: ఈ కుర్రాడు..స్టూడెంట్ నం.1.. జైల్లో ఉంటూనే టాప్ ర్యాంక్!

ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో విజయ్‌ సేతుపతి నటించిన ‘ఉప్పెన’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తమిళ చిత్రం.. ‘కాతువాకుల రెండు కాదల్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు కమల్‌ హాసన్‌ విక్రమ్‌, కత్రినాతో మేరీ క్రిస్ట్‌మస్‌ తదితర సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

Tags :

  • employment
  • Lates Cinema News
  • tamil nadu
  • vijay sethupathi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

రామ్ చరణ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరంటే?

  • ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

    ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల విరాళం.. కలియుగ కర్ణుడు.. ఇంతకీ ఈయనెవరో తెలుసా?

  • రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

    రజినీ మానియా అట్లుంటది.. జైలర్ చూడటానికి జపాన్ నుంచి వచ్చిన దంపతులు!

  • రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

    రజనీ క్రేజ్ అంటే అది.. ఆ రెండు నగరాల్లో హాలీడే!

  • బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

    బాబోయ్ ఇదేమి ఆచారం.. భక్తుల తలపై కొబ్బరికాయలు కొడుతున్న పూజారి!..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam