సందేశం దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి తాజాగా రిలీజయింది. ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏ సినిమాకి పెట్టిన దేవర అనే టైటిల్ నాదే అంటున్నాడు బండ్ల గణేష్.
సంచలనాత్మక మూవీ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భార్య, నటి పల్లవి జోషికి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ‘ది వ్యాక్సిన్ వార్‘ షూటింగ్ లో ఆమె గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించి ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. ఆమెను ఢీకొంది. వెంటనే ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆమె షూటింగ్ లో పాల్గొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఆమెను ఆసుప్రతికి తరలించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల […]
సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. ఏ ముహూర్తాన రణవీర్ సింగ్ ఈ ట్రెండ్ ను మొదలుపెట్టాడో కానీ.. ఒక్కో హీరో ఇదే పనిలో మునిగిపోతున్నారు. ఇప్పటికే న్యూడ్ గా రణవీర్ సింగ్ ను చూసి.. భీ చీ ఏంటీ దరిద్రం మాకు అనుకుంటున్న నెటిజన్లకు.. నేను కూడా రణవీర్ సింగ్ ను ఫాలో అవుతున్నాను అంటూ కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ నగ్నంగా ఫోజులిచ్చి సంచలనం సృష్టించాడు. ఈ […]
గత నాలుగు నాలుగేళ్లుగా వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీసిన మలయాళ నటుడు రాజ్ మోహన్.. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. అనంతరం అయన మృతదేహం సోమవారం వరకు మార్చురీలోనే ఉంది. పార్థివదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో త్రివేండ్రంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు. రాజ్ మోహన్ గతకాలపు ప్రముఖ వ్యక్తి కళానిలయం కృష్ణన్ నాయర్ యొక్క అల్లుడు. 1967లో ‘ఇందులేఖ’ సినిమాలో హీరోగా నటించిన ఆయన.. భార్యతో విడాకుల తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. చూసుకునేవారు లేకపోవడంతో […]
కోలీవుడ్ నటుడైన విజయ్ సేతుపతికి టాలీవుడ్‌లోను మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగానే కాకుండా.. విలన్ గా కూడా నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయనలో మరో గుణం కూడా ఉంది. అదే సేవా భావం. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో విజయ్ సేతుపతి ఎల్లప్పుడూ ముందుంటారు. తాజాగా ఇది మరోసారి నిరూపితమైంది. పాండిచ్చేరి వేదికగా ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోన్న వీరరాఘవన్.. ఇటీవల విజయ్ సేతుపతి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు […]
బండ్ల గణేశ్..సినిమాల్లో కమెడియన్. రియల్ లైఫ్ లో మాత్రం స్టార్ ప్రొడ్యూసర్. అంతకు మించి “టెంపర్” ఉన్న మనిషి. అందరు హీరోలతో సినిమాలు చేసే బండ్లకి.. మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి అభిమానం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గణేశ్ దేవుడిలా కొలుస్తూ ఉంటారు. చాలా సినిమాల ఆడియో వేడుకల్లో బండ్ల గణేశ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. అయితే.., తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనకి చేసిన సహాయాన్ని చెప్పుకొస్తూ బండ్ల గణేశ్ ఎమోషనల్ […]