SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Varun Tej Delivers Balakrishna Movie Dialouge At F3 Pre Release Event

Varun Tej: స్టేజీ మీద వరుణ్‌ తేజ్‌ నోటి వెంట బాలయ్య మాస్‌ డైలాగ్‌!

  • Written By: Dharani
  • Published Date - Tue - 24 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Varun Tej: స్టేజీ మీద వరుణ్‌ తేజ్‌ నోటి వెంట బాలయ్య మాస్‌ డైలాగ్‌!

మన దేశంలో సినిమా వాళ్లకు, క్రికెటర్లకు ఉన్నంత మంది అభిమానులు మరి ఎవరికి ఉండరు. ఓ హీరోకు బలం, బలహీనత ఆయన అభిమానులే అంటే ఆశ్చర్యం కాదు. అంతగా ఈ ఫ్యాన్స్‌.. హీరోలపై, వారు ఎంచుకునే కథలపై ప్రభావం చూపుతారు. ఇక ఈ అభిమానుల వల్ల హీరోలకు ఎంత మేలు జరుగుతుందో.. ఒక్కోసారి అన్ని సమస్యలను కూడా తెచ్చి పెడుతుంది. హీరోల అభిమానులు వర్గాలుగా చీలిపోయి.. దూషణలు చేసుకోవడం అనాదిగా వస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక ఫ్యాన్‌ వార్‌ గురించి అందరికి తెలుస్తుంది. కొన్ని సార్లు ఈ అభిమానులు.. పని గట్టుకుని ఓ హీరో సినిమానో, వ్యక్తిత్వాన్నో కించ పరిచే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా ఆడియో, ప్రీరిలీజ్‌, రిలీజ్‌ సమయాల్లో ఇలాంటి ఫ్యాన్‌ వార్‌ నడుస్తుంటుంది.

మరి అభిమానులు తమ ఫెవరెట్‌ హీరో కోసం ఇంతలా తన్నుకు చస్తారు కదా.. మరి ఆ హీరోలు కూడా ఇలానే ఉంటారా.. వారి మధ్య వైరం ఉంటుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. తెర మీద ఎలా ఉన్నా రియల్‌ లైఫ్‌లో చాలా మంది హీరోల మధ్య మంచి సంబంధాలుంటాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి హీరోలు ఈ విషయాన్ని వెల్లడిస్తారు. ఇక మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో మెగా, నందమూరి అభిమానుల మధ్య ఇలాంటి రచ్చే నడుస్తుంటుంది. ఈ రెండు గ్రూపులు మధ్య ఓ రేంజ్‌లో ఫ్యాన్‌ వార్‌ నడుస్తుంటుంది. అయితే ట్రిపుల్‌ ఆర్‌ మూవీ.. మెగా-నందమూరి అభిమానుల మధ్య దూరాలను చెరిపేసింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో తాజాగా మరో మెగా హీరో అటు తమ అభిమానులకు ఇటు, నందమూరి అభిమానులకు షాకిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇంతకు ఎవరా మెగా హీరో.. ఏం చేశాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.

Varun Tej Says Balakrishna Lakshmi Narasimha Dialogue At F3 Movie

ఇది కూడా చదవండి: పెళ్లి నిర్ణయం నాదే..నాన్న నాకే వదిలేశారు: వరణ్ తేజ్

ప్రస్తుతం వెంకటేష్‌, మెగా హీరో వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం F3 ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా హీరోలు, దర్శకుడు, నిర్మాత పలువురు హీరోల డైలాగ్‌లు స్టేజ్‌ మీద చెప్పి.. అభిమానులను అలరించారు. ఈ క్రమంలో వరుణ్‌ తేజ్‌.. బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహ సినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెప్పి అదరగొట్టారు. డైలాగ్‌ చెప్పే సందర్భంలో వరుణ్‌ తేజ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌. మీసం తిప్పి, తొడగొట్టి మరి డెలాగ్‌ చెప్పాడు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. దీనిపై అటు మెగ అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Mash-up of all the Reels by Team #F3Movie on stage! 🔥🔥🤩🤩

A FUNtastic defining moment at the FUNtastic Event 🥳✨

5 Days to Go #F3OnMay27 ✅@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @AnilRavipudi @SVC_official @adityamusic pic.twitter.com/nDznqTdTbI

— Shreyas Media (@shreyasgroup) May 22, 2022

ఇది కూడా చదవండి: రామ్‌ చరణ్‌ బర్త్‌డే.. వైరలవుతున్న వరుణ్‌తేజ్‌ కామెంట్స్‌!

Tags :

  • dialogues
  • F3 Movie
  • Latest Telugu Movie News
  • Nandamuri Balakrishna
  • Pre Release Event
  • Varun Tej
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

  • బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

    బాలకృష్ణ హీరోయిన్‌పై నెటిజన్స్ విమర్శలు.. ఆమె ఏం చేసిందంటే?

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam