ఈ ఏడాది సినీ పరిశ్రమకు అస్సలు కలిసి రావడం లేదు. సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్‌తో పాటు పాటల రచయతలు కన్నుమూశారు. కొంత మంది అనారోగ్యంతో కన్నుమూస్తే.. బలవన్మరణంతో కొంతమంది.. మరికొంత మంది హఠాన్మరణం చెందారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సంగీత దర్శకుడు ప్రమోద్ కుమార్ పరిసర్ల గుండెపోటు కారణంగా కన్నుమూశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు సౌండ్ మిక్సింగ్ ఇంజనీర్ పని చేసి.. ఇటీవల సంగీత దర్శకుడిగా […]
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఎఫ్3. గతంలో వచ్చిన F2 ఫ్రాంచైజీలో భాగంగా ఎఫ్3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే F2తో పోలిస్తే.. ఎఫ్3 ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎఫ్3 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా వెంటకేష్ని ఉద్దేశిస్తూ.. అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా ఎఫ్3 […]
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో.. అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం F3 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. చిత్ర బృందం మొత్తం సక్సెస్ మీట్లతో ఫుల్ బిజీ అయిపోయారు. F2 కంటే మూడురెట్టు ఎక్కువగా నవ్విస్తామంటూ మాటిచ్చిన అనీల్ రావిపూడి, దిల్ రాజు మాట నిలబెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. సినిమా ఆడకపోతే నా ముఖం చూపించను అన్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొంటున్నారు. ఇక్కడి […]
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరో వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ మే 27న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. […]
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా ఆలీ, సునీల్, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 తెరకెక్కిన సంగతి తెలిసిందే. మే 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడమేకాక.. పాజిటివ్ టాక్ తో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రాణిస్తుంది. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా […]
అనీల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం F3. మే 27న థియేటర్లలో విడుదలయ్యి.. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులతో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఆ సక్సెస్ మీట్ లో ఓ సంఘటన ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అదేంటంటే.. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్ హోస్ట్ మంజూషపై సీరియస్ అయ్యారు. ఆగవమ్మా నీ […]
సీనియర్ యాక్టర్ ప్రదీప్ గురించి సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ f2 సినిమాలో అంతేగా అంతేగా.. అంటూ హడావిడి చేసిన యాక్టర్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. ఆ సినిమాలో ప్రదీప్ తెలుగు ప్రేక్షకుల ను ఒక రేంజ్ లో నవ్వించాడు. ప్రస్తుతం ఎఫ్ 3లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాక్టర్ ప్రదీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. అప్పటి సీనియర్ హీరో అచ్యుత్ మరణం […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ `ఎఫ్ 3`ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సినిమా పాటలు, టీజర్‌కు భారీ […]
అనీల్ రావిపూడి.. టాలీవుడ్ లో రాజమౌళి తరహాలో ఫ్లాపులు లేని డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. 2015లో పటాస్ సినిమాలో డైరెక్టర్ గా తన మారిన అనీల్ రావిపూడి అప్పటి నుంచి మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. తన సినిమాలో యాక్షన్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందే.. కామెడీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో జంధ్యాల, ఈవీవీ తరహా డైరెక్టర్లులేని లోటును అనీల్ రావిపూడి భర్తీ చేస్తున్నాడు అనడంలో సందేహం లేదు. […]
విక్టరీ వెంకటేశ్– మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కీలక పాత్రల్లో.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2కి సీక్వెల్ F3 మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. F2 సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ అంతేగా అంతేగా అనే డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికే సినిమా బృందం విస్తృతంగా ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. F3పై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను […]