ఈ బ్యూటీ నవ్వితే చాలు మీరేంటి ఎవరైనా ఫిదా అవుతారు. త్వరలో ఓ హీరోని పెళ్లి కూడా చేసుకోనుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. హీరో వరుణ్ తేజ్ త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా వీటిపై వార్తలు రాశాయి.
హీరోలు, హీరోయిన్లకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ తో టచ్‌లో ఉండేందుకు వారికి సంబంధించిన విషయాలను, ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తుంటారు. అయితే అందులో భాగంగా ఒక్కోసారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అలా షేర్ చేసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఎవరు? అని కొందరు తెగ వెతికేస్తున్నారు. కాస్త పోలికలు […]
సాధారణంగా ఏదైనా పండుగలు, వేడుకలు వస్తే బంధువులంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక సెలబ్రిటీల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా గానీ బంధువులందరిని పిలిచి ఎంతో ఘనంగా ఆ వేడుకను నిర్వహిస్తారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో కలిసి షేర్ చేసుకుంటారు. అలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరు కలిసి క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న పిక్. […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే హీరోయిన్లందరు దాదాపు మోడలింగ్ రంగం నుంచి వచ్చినవారే. మోడలింగ్, అడ్వర్టైజింగ్ రంగం నుంచి వచ్చిన హీరోయిన్లే పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ఏకంగా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాల్ని దక్కించుకుంది హర్యానా సోయగం మానుషి చిల్లర్. గతంలో బాలీవుడ్ లో పృథ్వీరాజ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మానుషి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇదే ఊపుతో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు […]
మెగాడాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీలో ‘ఢీ’ షో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తో బాగా ఫేమస్ అయింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా అడుగుపెట్టి లక్ పరీక్షించుకుంది. కానీ అనుకున్నంతంగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం నటిగా కంటే నిర్మాతగా చాలా బిజీగా మారిపోయింది. ఓవైపు సినిమాలు, సిరీసులు అంటూ బిజీగా ఉన్నప్పటికీ.. విదేశాలకు టూర్స్ వేస్తూ […]
Varun Tej: మెగా కాంపౌండ్‌నుంచి స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా.. నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్ తేజ్. సినిమాకు సినిమాకు మధ్య వ్యత్యాసం చూపిస్తూ.. విభిన్నమైన పాత్రలు చేస్తూ నటనకు మెరుగులు దిద్దుకుంటున్నారు. తాజాగా, ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక, వరుణ్ తేజ్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌లో వరుణ్ తేజ్ పెళ్లి […]
F2: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు మొదలుకొని పాన్ ఇండియా సినిమాల వరకూ విజువల్ ఎఫెక్ట్స్ కోసం కంప్యూటర్ గ్రాఫిక్స్ బాటపడుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలంటే భారీ స్థాయిలో సీజీ(కంప్యూటర్ గ్రాఫిక్స్) అవసరం అవుతుంది. కానీ.. ఇప్పుడు చిన్న సినిమాలలో సైతం అవసరమైన చోటల్లా విజువల్స్ తో మాయ చేసేందుకు మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. అయితే.. గ్రాఫిక్స్ ని ఏ స్థాయిలో వాడుకున్నా, అది ప్రేక్షకుల కంటికి బెడిసికొట్టకుండా ఉంటే చాలని అనుకుంటారు. ఈ క్రమంలో […]
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో.. అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం F3 పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. చిత్ర బృందం మొత్తం సక్సెస్ మీట్లతో ఫుల్ బిజీ అయిపోయారు. F2 కంటే మూడురెట్టు ఎక్కువగా నవ్విస్తామంటూ మాటిచ్చిన అనీల్ రావిపూడి, దిల్ రాజు మాట నిలబెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. సినిమా ఆడకపోతే నా ముఖం చూపించను అన్న నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ మీట్లలో హుషారుగా పాల్గొంటున్నారు. ఇక్కడి […]
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరో వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన సినిమా ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. ఎఫ్ 2 కి సీక్వెల్ గా ‘ఎఫ్3’ మే 27న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. […]