SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Vaishnavi Chaitanya Didnt Accept Balagam Movie

వైష్ణవి చైతన్య మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

వైష్ణవి చైతన్య ఇటీవల పలు ఇంటర్వూల్లో తన కెరీర్ స్టార్టింగ్ నుండి ‘బేబి’ వరకు జరిగిన జర్నీ గురించి చెప్తూ భావోద్వేగానికి గురైంది. మొదటి సినిమా అనుకున్న దానికంటే ఘన విజయం సాధించడంతో షాక్‌లో ఉంది.

  • Written By: Chandra Shekar
  • Published Date - Tue - 18 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వైష్ణవి చైతన్య మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?

తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ మార్మోగిపోతుంది. ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుని.. ‘బేబి’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలు వైష్ణవి చేసిన క్యారెక్టర్‌ని తిట్టుకుంటున్నారంటే తను ఎంతలా ఆ పాత్రలో లీనమై నటించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడి వరకు రావడం వెనుక ఎంతో కష్టపడింది వైష్ణవి. ఇటీవల పలు ఇంటర్వూల్లో తన కెరీర్ స్టార్టింగ్ నుండి ‘బేబి’ వరకు జరిగిన జర్నీ గురించి చెప్తూ భావోద్వేగానికి గురైంది. మొదటి సినిమా అనుకున్న దానికంటే ఘన విజయం సాధించడంతో షాక్‌లో ఉందామె.

డ్యాన్స్ అంటే చాలా ఇష్టమున్న వైష్ణవి క్లాసికల్‌తో పాటు వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్చుకుంది. స్కూలు, కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా అందులో తన డ్యాన్స్ ఉండాల్సిందే. 15 ఏళ్ల వయసులోనే ఆఫర్ల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేది. ఓ ఈవెంట్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాన్స్ చేస్తే ఏడు వందల రూపాయలు ఇచ్చారు. ఆమెకు అదే ఫస్ట్ రెమ్యునరేషన్. తర్వాత కొద్ది రోజులకి ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘అల వైకుంఠపురములో’, ‘టచ్ చేసి చూడు’ లాంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ‘బేబి’ తో హీరోయిన్ కావాలనే తన కలను నెరవేర్చుకుని, ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ సినిమా నిర్మాతతో ఏకంగా మూడు (బేబి కాకుండా మరో రెండు) సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది.

ఇదిలా ఉంటే, ‘బేబి’ కంటే ముందు వైష్ణవి చైతన్య కథానాయికగా నటించాల్సిన సినిమా ఒకటుంది. అదే బ్లాక్ బస్టర్ ‘బలగం’. చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించడమే కాక పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. అయితే మొదట వైష్ణవిని కథానాయికగా నటించాల్సిందట. ఈ మాట ‘బలగం’ డైరెక్టర్, కమెడియన్ వేణు యెల్దండి ఇటీవల ‘బేబి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. ‘‘మా ‘బలగం’కి కూడా వైష్ణవిని హీరోయిన్‌గా అనుకున్నాం. అప్పుడు డేట్స్ ఇవ్వలేదామ్మాయి. అప్పుడే బిజీ అంది. ‘బేబి’ తర్వాత ఇంకెంత బిజీ అవుతుందో’’ అని చెప్పుకొచ్చారు. దీంతో, వైష్ణవి.. ‘బేబి’ కంటే ముందు ‘బలగం’ వంటి బ్లాక్ బస్టర్ మిస్ అయిపోయింది. చేసుంటే వరుసగా రెండు సాలిడ్ హిట్స్ పడేవి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

  • ఇది కూడా చదవండి: రూ.700 కోసం బేబీ హీరోయిన్ రోజంతా కష్టం! కన్నీళ్లు పెట్టించే నిజం!
  • ఇది కూడా చదవండి: బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్యపై బూతులు! కారణం?

 

Tags :

  • Baby Movie
  • Baby Movie Heroine
  • Balagam Movie
  • Tollywood Movie News
  • Vaishnavi Chaitanya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేయనని చెప్పిన కావ్య కళ్యాణ్ రామ్

అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేయనని చెప్పిన కావ్య కళ్యాణ్ రామ్

  • Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

    Baby Movie OTT: ఓటీటీలోకి సెన్సేషనల్ మూవీ ‘బేబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

  • అక్కడే మొదలు పెట్టాను.. ఆ ఇద్దరిని మరిచిపోలేను.. వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్

    అక్కడే మొదలు పెట్టాను.. ఆ ఇద్దరిని మరిచిపోలేను.. వైష్ణవి చైతన్య ఎమోషనల్ పోస్ట్

  • బ్రేకింగ్: భీమవరంలో బేబీ చిత్ర నిర్మాతపై దాడి! కారణం?

    బ్రేకింగ్: భీమవరంలో బేబీ చిత్ర నిర్మాతపై దాడి! కారణం?

  • బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

    బేబి మూవీ ఎఫెక్ట్.. ఫైమా, ప్రవీణ్ లవ్ బ్రేకప్.. అతడితో పెళ్లికి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam