చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన బేబీ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏ ఓటీటీ వేదికపై విడుదలవుతుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించిన సినిమా బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర ధారులుగా తెరకెక్కిన చిత్రం బేబి. ఈ సినిమాను 7 కోట్లు తీయగా.. 70 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం.
తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.
యూత్ ను ఉర్రూతలూగించిన బేబీ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లను రాబట్టింది. థియేటర్లలో బేబీ హవా కొనసాగింది. దీంతో అందులో నటించిన నటీనటులకు మంచి పేరొచ్చింది. ఆ హీరో, హీరోయిన్లకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.
రీసెంట్ సెన్సేషన్ ‘బేబి’ మూవీ మూడో వారంలోనూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
టాలీవుడ్ లవ్ స్టోరీస్‌లో కల్ట్ సినిమాలొచ్చి చాలా రోజులైంది. ‘బేబి’ మూవీ ఆ లోటు తీర్చేసింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్స్‌గా, సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మించిన యూత్‌ఫుల్ ఈ ఎంటర్‌టైనర్ కలెక్షన్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సాయి రాజేష్ దర్శకత్వంలో, ఎస్‌కెఎన్ నిర్మాణంలో, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'బేబి. జులై 14న ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ కల్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దాదాపు 75 కోట్ల కలెక్షన్స్ అందుకుని బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ బేబి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అంత పెద్ద హిట్ కొట్టిన ఈ సినిమా కథ తనదే అంటూ ఓ రైటర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనిపై దర్శకుడు సాయి రాజేష్ స్పందించారు.