చిన్న సినిమా 'బలగం'.. వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన 'ఆర్ఆర్ఆర్'ని ఓ విషయంలో అధిగమించింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
వెండి తెర నుండి జబర్దస్త్ షో వైపు వెళ్లాడు కమెడియన్ వేణు. అనంతరం అనూహ్యంగా ఆ షో నుండి తప్పుకున్నాడు. తనలోని టాలెంట్‌తో దర్శకుడిగా మారి.. బలగం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను అందించాడు. తాజాగా బడా హీరోను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
అనుబంధాలు, కాకి చుట్టూ అల్లిన బలగం కథలో భావోద్వేగాలెన్నో. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చిన సాంగ్ ప్రతి ఒక్కరినీ ఏడ్పింపించింది. ‘తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెళ్లినావు కొమురయ్యా..’అంటూ సాగే ఈ అద్భుతంగా పాడారు మొగిలయ్య దంపతులు. అయితే..
చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత బలమైన హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ వసూళ్లు సాధించడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్ల గొట్టింది. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాదు. ఎవరు ఎప్పుడు తారా స్థాయికి చేరతారో.. ఎవరు నేల మీదకు దిగుతారో ఊహించలేం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో విజయవంతంగా రాణిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే దిల్ రాజు. మరి ఇండస్ట్రీలో ఆయన ప్రస్థానం ఎలా సాగుతుంది.. ఆయన ఎదుర్కొనే పరిస్థతులు ఎలా ఉంటాయంటే...
ఒకే ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు హీరోయిన్ కావ్యా కల్యాణ్‌రామ్. ‘బలగం’లో పక్కింటి అమ్మాయి పాత్రలో భావోద్వేగాలను చక్కగా పలకరించి అందరి దృష్టిలో పడ్డారు.
'బలగం' స్టోరీని టర్న్ చేసింది ఓ కాకి. ఇప్పుడు 'విరూపాక్ష'లో అలాంటి ఓ కాకి.. భయపెట్టి థ్రిల్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో కాకి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి ఈ కాకిగోల?
బలగం సినిమా కారణంగా ఒక్కటవుతున్న తోబుట్టువులు, కుటుంబాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సినిమా చూసి రియలైజ్ అవుతున్న జనం విడిపోయిన వారితో ఒక్కటవుతున్నారు.
బలగం సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విజయంతో ఎందరో కొత్త వారు వెలుగులోకి వచ్చారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తే బలగం మొగిలయ్య. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి.. మొగిలయ్యకు సాయం చేశారు. ఆ వివరాలు..