తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నే షోల్లో జబర్దస్త్ కమెడీ షో ఒకటి. ఈ షో ద్వారా అనేక మంది కమెడియన్స్ గా మంచి గుర్తింపు సంపాందించారు. జబర్ధస్త్ షో ద్వారా కొందరు నటీమణులు కూడా మంచి క్రేజ్ సంపాందించుకున్నారు. అలా ఈ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. అందం, అభినయంతో బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాందించింది ఈ అమ్మడు. షోల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫిక్స్ ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. హాట్ ఫిక్స్ తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. తాజాగా బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చాలా కాలం క్రితమే టాలీవుడ్ లో రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాలు, షోలు, సీరియళ్లలో నటించింది. సినిమాల మీద ఉన్న ఇంట్రస్ట్ తో ఈ అమ్మడు ముందుగా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే పలుషోల్లో యాంకర్‌గా చేసింది. ‘గోరింటాకు’ సీరియల్‌తో బుల్లితెరపైకి ఎంట్రీ కూడా ఇచ్చేసింది. అనంతరం పలురు సీరియళ్లలో నటించి ఫేమస్ అయింది ఈ బ్యూటీ. యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి కొడుకు పాత్రలో వచ్చిన పెళ్లిచూపులు కార్యక్రమాల్లో రీతూ పాల్గొంది. ఈ షో ద్వారా ఈ బ్యూటికి మంచి గుర్తింపు దక్కింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి ఫేమస్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్తోంది. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ తెలుగు బ్యూటీ.. అప్పుడప్పుడూ తన అందాలను ఆరబోస్తూ విందు చేస్తోంది.
మరీ ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలతో కుర్రకారు మతిపొగొట్టేస్తుంది. రీతూ షేర్ చేసే ఫోటోల్లో ఎక్కువగా టాప్ అందాలను చూపించేవే ఉంటున్నాయి. దీంతో యువత్ లో ఈ అమ్మడు యమ క్రేజ్ ఉంది. అలాగే, నిత్యం వార్తల్లోనే ఉంటోంది. తాజాగా జబర్ధస్త్ రీతూ.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. గోవాలోని ఓ రిసార్ట్ లో ఆమె పొట్టి దుస్తులు ధరించి మరీ ఫోజులిచ్చింది. ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. మరి.. రీతూ చౌదరి తాజా ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.