బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన అషూరెడ్డి.. అనంతరం పలు షార్ట్ ఫీల్మ్ లో మంచి గుర్తింపు సంపాందించింది. ఈక్రమంలో అనేక అవకాశంలో బుల్లితెరపై ఫుల్ స్టార్ డమ్ సంపాందించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోల్లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. మరొకవైపు సోషల్ మీడియాలోను ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన హాట్ ఫిక్స్ తో కుర్రాళ్లుకు చెమటలు పట్టేలే చేస్తుంది. ప్రస్తుతం ప్యారిస్ టూర్ లో ఉన్న ఈ బ్యూటీ.. అక్కడ తన వీపు అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది అషు రెడ్డి. హాట్ హాట్ అందాలు వడ్డించడంలో ఎప్పటికప్పుడు సరికొత్త దారులు వెతుకుంటోంది ఈ బిగ్ బాస్ బ్యూటీ. ఏ డ్రెసుల్లో కనిపించిన అందాలకు కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా కవిస్తోంది అషు రెడ్డి. కెమెరా ముందు తన శరీర సౌష్టవాన్ని అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ రచ్చ చేసింది ఈ బ్యూటీ. ఇక అషూ బేబీ ఫొటోస్ నెట్టింట షేర్ చేసి సెగలు పుట్టిస్తుంటుంది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళ ముందర పెడుతూ వస్తోంది.
డిఫెరంటే టైపు ఫోజులతో హీరోయిన్లకు ధీటుగా తన అందాలతో యుత్ ను ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతోంది. వెరైటీ యాంగిల్స్ తో తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది అషూబేబి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ..తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ప్యారిస్ టూర్ లో భాగంగా ఈఫిల్ టవర్ వద్ద దిగిన ఫోటోలను అషూ రెడ్డి షేర్ చేసింది. ఈ ఫిక్స్ తో అషూ బేబి కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. గ్రీన్ కలర్ డ్రెస్ లో ఈ బ్యూటీ హోయలు పోయింది. బ్యాక్ అందాలను చూపిస్తూ తెగ హంగామా చేస్తుంది.
చేతులు పైకెత్తి మరీ తన బ్యాక్ అందాలను, నడుము వొంపులను చూపిస్తూ కుర్రాళ్లకి అస్సలు నిద్ర లేకుండా చేస్తుంది. మొత్తంగా కూల్‌గా ఉన్న ఇంటర్నెట్‌ని అషు రెడ్డి అమాంతం హీటెక్కించింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కొందరు రొమాంటికి బాణాలు వదులుతున్నారు. ‘నీ బ్యాక్ అందాలు ఈఫిల్ టవర్ అంత స్మూత్ గా ఉన్నాయి’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.