Rఈ మద్యకాలంలో పలు చోట్ల వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పలు కారణాల వల్ల ప్రమాదాలు సంభవించడంతో పైలట్లు సమయస్ఫూర్తితో ల్యాండింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించే మాట్లాడుతున్నాయి. వాటి వాడకం కూడా బాగా పెరిగిపోయింది. పర్వావరణానికే కాకుండా.. వినియోగదారులకు కూడా వాటి వల్ల ఎంతో ఖర్చు తగ్గుతుంది. అయితే అక్కడ మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్లపై బ్యాన్ విధించారు.
ఫ్రెంచ్ దేశస్థులు.. భారత దేశాన్ని విడిచి వెళ్లిపోయినా.. ఇక్కడి మనుషులతో అనుబంధాలను కొనసాగిస్తున్నారు. ఆ బంధాన్ని ఇప్పుడు మరింత ధృఢంగా మలచుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు.
రైల్వే స్టేషన్ లో అందరూ చూస్తుండగా ఓ దుండగుడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. కొందరి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ఇక ఇంతటితో ఆగని ఆ కిరాతకుడు ఓ అమాయకుడి ప్రయాణికుడిపై విచాక్షణా రహితంగా కత్తితో దాడికి తెగబడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దాడి దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు […]
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట డబ్ స్మాష్ వీడియోలతో ఫేమస్ అయిన అషూరెడ్డి.. అనంతరం పలు షార్ట్ ఫీల్మ్ లో మంచి గుర్తింపు సంపాందించింది. ఈక్రమంలో అనేక అవకాశంలో బుల్లితెరపై ఫుల్ స్టార్ డమ్ సంపాందించింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోల్లో చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. మరొకవైపు సోషల్ మీడియాలోను ఈ బ్యూటీ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తన హాట్ ఫిక్స్ తో […]
ప్రేమలో పడడమే ఈజీనే.. కానీ, దాన్ని నిలబెట్టుకోవడం కోసం నానా పాట్లు పడాలి. మొదట మొదలయ్యేది.. ప్రేమను వ్యక్త పరచాలా? వద్దా? అన్న ప్రశ్న. అవతలి వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అన్న భయంతో గుండెలోని ప్రేమను బయటకు చెప్పకుండా దాచేస్తూ వుంటారు. పోనీ, ధైర్యం చేశామా? ఎలా ప్రపోజ్ చేయాలన్నది రెండో ప్రశ్న. కవిత రాసి ప్రపోజ్ చేయడం, గులాబీతో ప్రపోజ్ చేయడం, ప్రేమలేఖతో ప్రపోజ్ చేయడం.. ఇవన్నీ పాత కాలపు ధోరణులు. ఇప్పుడంతా […]
ఈ మధ్యకాలంలో ప్రేమ, పెళ్లి విషయాలలో పాశ్చాత్య సంస్కృతులను ఫాలో అవుతున్నారు ఇండియన్ సెలబ్రిటీలు. జీవితంలో ప్రేమ, పెళ్లిని ఎంతో అపురూపంగా భావిస్తుంటారు. కానీ.. విదేశీ సంస్కృతిలో ప్రేమ, పెళ్లి అనే పదాలకు విలువ ఉందా లేదా అనేది పక్కనపెడితే.. అక్కడి సెలబ్రిటీల ప్రేమ, పెళ్లిళ్లు ఒక్కరితో మాత్రం ఆగవనే చెప్పాలి. కనీసం కలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. పైగా వెంటనే మరో బాయ్ ఫ్రెండ్/గర్ల్ ఫ్రెండ్ అంటూ కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంటారు. ఇక లైఫ్ […]
ప్రియాంక చోప్రా..ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి వెళ్లి హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు గ్లోబల్ బ్యూటీ స్టేటస్‌ని అనుభవిస్తుంది ప్రియాంక చోప్రా. బాలీవుడ్ చిత్రాలకు ఫుల్ స్టాప్ పెట్టి, హాలీవుడ్‌కే పరిమితమవుతుంది. అక్కడే నివసిస్తూ అంతర్జాతీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. పెళ్లైన తర్వాత కూడా ఈ బ్యూటీ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ భామ ప్యారిస్ […]
ఇంటర్నేషనల్ డెస్క్- మనలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరిలో ఏ టాలెంట్ బయటపడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇక కొంత మంది టాలెంట్ కు సాహసం తోడైతే చెప్పక్కర్లేదు. అద్భుతాలు సృష్టిస్తారు. ఇదిగో పారిస్ దగ్గర ఓ యువకుడు ఇలాంటి సాహసమే చేసి అందరిచేత ఔరా అనిపించాడు. పారిస్ లోని ప్రసిద్ద ఈఫిల్ టవర్ వద్ద ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే అద్భుతమైన సాహసం చేశాడు. నాథన్ పౌలిన్ అనే రోప్ వాకర్ ఆర్టిస్ట్ ఈ […]
ప్యారిస్ అందాలకు ఎవరైనా ముగ్ధులైపోతారు. ప్యారిస్ అంటే అందాలే అనుకున్నారంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ మెరుపుల నగరం అడుగు భాగంలో వణుకు పుట్టించే ఒక వింత ఉంది. ఈ నగర వీధుల కిందే ఉన్న ఈ వింతను చూస్తే ఎవరికైనా సరే శరీరం భయంతో ఝల్లుమంటుంది. ఎందుకంటే ఈ అందాల నగరం కింద కుప్పలు తెప్పలుగా ఉన్నది మానవ కంకాళాలు! అస్థిపంజరాలూ, ఎముకలు, పుర్రెలు. ఒకటి కాదు రెండు కాదు కనీసం 60 లేక 70 […]