SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Akhil Ariyana Issue Suma Adda Latest Promo

స్టేజీపైనే తిట్టుకున్న అఖిల్-అరియానా.. ఏకంగా సుమ ముందే!

యాంకర్ సుమ ముందే అఖిల్-అరియానా గొడవపడ్డారు. మధ్యలోకి వచ్చిన తేజస్విని.. అఖిల్ ను అనరాని మాట అనేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 27 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టేజీపైనే తిట్టుకున్న అఖిల్-అరియానా.. ఏకంగా సుమ ముందే!

బిగ్ బాస్ ఫేమ్ అఖిల్-అరియానా గొడవపడ్డారు. స్టేజీపైనే అందరూ చూస్తుండగానే మాటామాట అనుకున్నారు. దీంతో అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలేం జరుగుతుందో అర్థంకాక తికమకపడ్డారు. ఒకప్పుడు షోలు అంటే ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే అనేలా ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. షోలో అసలు విషయం పక్కనబెట్టేసి కాంట్రవర్సీలు మాత్రమే ప్రధానంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు అఖిల్-అరియానాతో పాటు నటి తేజస్విని కూడా గొడవపడటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వీళ్లు ఎందుకు తగువులాడుకున్నారో తెలుసా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి అనగానే చాలామంది సుమ యాంకరింగ్ చేసే ‘జీన్స్’, ‘క్యాష్’ షోలే గుర్తొస్తాయి. కొన్నేళ్ల నుంచి ఈ ప్రోగ్రామ్స్ ని హోస్ట్ చేస్తూ వచ్చిన సుమ.. వాటికి ఎండ్ కార్డ్ వేసి తాజాగా ‘సుమ అడ్డా’ని ప్రారంభించింది. దాదాపు ‘క్యాష్’ షోనే తలపిస్తున్న దీనికి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అఖిల్, అరియానా, తేజస్విని, రోల్ రైడా గెస్టులుగా వచ్చారు. వీరితో తనదైన స్టైల్ లో గేమ్స్ ఆడిస్తూ సుమ ఎంటర్ టైన్ మెంట్ అందించింది. పదాలు నత్తిగా పలికే టాస్క్ అయితే చూస్తున్న ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పించింది. ఆ తర్వాత ఓ స్కిట్ లో భాగంగా అందరినీ ఇన్వాల్వ్ చేసింది. అక్కడే అసలు గొడవ స్టార్టయింది.

Suma Adda

ఈ స్కిట్ లో భాగంగా సుమకు కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. వాటిని ప్రమోట్ చేసేందుకు గెస్ట్ గా అరియానాని పిలుస్తారు. దీంతో స్టయిల్ గా వాక్ చేస్తూ ఆమె వస్తుంది. యాంకర్ సుమ.. అరియానాతో మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న అఖిల్.. ‘ఏంటి రెండు లక్షలు ఇచ్చి ఈమెనా తీసుకొచ్చింది నువ్వు’ అని ముఖం మీదే అనేశాడు. దీంతో ఫైర్ అయిపోయిన అరియానా.. ‘చెంప పగులుద్ది. నీ బడ్జెట్ కు నేను ఎక్కువ’ అని రెచ్చిపోయింది. షాక్ లోకి వెళ్లిపోయిన అఖిల్.. నీకు చెప్పిన టైమేంటి? నువ్వు ఎప్పుడొచ్చావ్ అని అరియానాను ప్రశ్నించాడు. మరోవైపు మధ్యలో దూరిన తేజస్విని, అఖిల్ గురించి మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే వచ్చిన బచ్చగాడివి నువ్వు, ఏం మాట్లాడుతున్నావ్’ అని సీరియస్ అయిపోయింది. ఈ ముగ్గురినీ యాంకర్ సుమ సముదాయించే ప్రయత్నం చేసిన ఎవరూ తగ్గలేదు. ఈ షో నేను చేయనంటూ అఖిల్ స్టేజీ దిగి వెళ్లిపోయాడు. ఇలా ప్రోమోని ఎండ్ చేశారు. అయితే ఇది టీఆర్పీ స్టంట్ అని నెటిజన్స్ తేల్చిపారేస్తున్నారు. మరి సుమ ముందే అరియానా-అఖిల్ గొడవపడటంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.

Tags :

  • Akhil Sarthak
  • anchor suma
  • ariyana glory
  • Suma Adda
  • tejaswini
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

సుమ షోలో వై.ఎస్. షర్మిలపై సెటైర్స్! మరీ.. ఇంత దారుణమా?

  • ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

    ‘నన్ను తేడా గాడు’ అన్నారు.. సుమ షోలో వెక్కి వెక్కి ఏడ్చేసిన సోహెల్..

  • నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

    నాగ్‌కు వైష్ణవి చైతన్య హగ్! సుమకు దండేసిన విరాజ్ అశ్విన్!

  • సిరిపై చంటి షాకింగ్ వల్గర్ కామెంట్స్! సాయంత్రానికి పంపు అంటూ!

    సిరిపై చంటి షాకింగ్ వల్గర్ కామెంట్స్! సాయంత్రానికి పంపు అంటూ!

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

    గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా గ్లోరి.. ఏమైంది అసలు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam