మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాని దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. విడుదలైన ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీలకపాత్ర పోషించాడు. ఇక సంక్రాంతి బరిలో రిలీజైన వీరయ్య.. బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రెండు వారాల్లోనే దాదాపు […]
ఒకప్పుడు సినీ సెలబ్రిటీలు అంటే కేవలం వెండితెర మీద మాత్రమే కనిపించేవారు.. బుల్లితెర మీద స్టార్లు కనిపించడం అంటే.. అప్పట్లో చాలా రేర్. అది కూడా స్టార్ హీరోయిన్, హీరోలు.. బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించడం చాలా అరుదుగా ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్ది.. కొన్ని కొన్ని పద్దతులు కూడా మారాయి. ఒకప్పుడు వెండితెరే గ్రేట్.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. టెలివిజన్.. వెండితెరకు గట్టి పోటీ ఇస్తుంది. సీరియల్స్, సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట షోలతో బుల్లితెర […]
డైరెక్ర్ శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా.. సంతోష్ శోభన్ తనకంటూ ఒక బ్రాంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటించి సంతోష్ శోభన్ మెప్పించాడు. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జనవరి 14న విడుదల కానున్న సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ […]
యాంకర్ సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా సుమ యాంకర్ గా ఉందంటే అభిమానులలో కూడా ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. బుల్లితెరపై సుమ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో పూర్తవదు. సో.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు సరికొత్త టీవీ షోలను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘సుమ అడ్డా’ అనే […]
సెలబ్రిటీ హోదాలు వచ్చాక ఎవరైనా ప్రేక్షకుల నుండి ప్రశంసలు, విమర్శలు రెండింటినీ స్వీకరించాల్సి ఉంటుంది. సెలబ్రిటీలన్నాక వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయడం.. లేదా తమను తామే ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం.. ఏదొక పాయింట్ లో మనస్పర్థలు ఏర్పడి సీనియర్స్, జూనియర్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేయడం.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు వీరి మధ్య ఏదో జరిగిందని, ఇద్దరికీ చెడిందని నమ్మేస్తుంటారు. అంటే.. కొన్నిసార్లు సెలబ్రిటీల మధ్య నిజంగా చెడినా.. బయట కథనాలు ప్రచారం అయినంతగా […]
ఇటీవలి కాలంలో టీవీ ప్రోగ్రామ్స్ జనాలను ఆకట్టుకుంటూ ఎంత పాపులర్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ యాంకర్స్ కనిపించే షోలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ప్రతివారం తమ అభిమాన యాంకర్స్ కనిపించే షోస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. టీవీ షోలకు సంబంధించి ఫ్యాన్స్ లో ఉత్సాహానికి మొదటి కారణం యాంకర్ అయితే.. రెండో కారణం ప్రోమోలు. అవును.. ఈ మధ్యకాలంలో టీవీ షోలకు భారీ హైప్, క్రేజ్ వస్తుందంటే.. ఎపిసోడ్స్ కి […]
సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకరింగ్ అనే పదానికి కెరాఫ్ అడ్రెస్‌గా నిలిచింది సుమ. వేదిక ఏదైనా.. సందర్భంగా ఏదైనా సరే.. తనదైన మాటల ప్రవాహంతో.. కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తోంది. చక్కని రూపం మాత్రమే కాక భాషపై అద్భుతమైన పట్టు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. ఏళ్ల తరబడి యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తోంది సుమ. తొలుత బుల్లితెర నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమ.. ఆ తర్వాత నెమ్మదిగా యాంకరింగ్ వైపు […]
తెలుగులో ఇప్పుడు టాప్ యాంకర్ ఎవరు? అంటే అందరూ సుమ పేరే చెప్తారు. గత పది పదిహేనేళ్ల నుంచి టీవీ యాంకర్ గానే ఈమెనే గుర్తొస్తుంది. అంతలా మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. మరికొన్నేళ్ల పాటు కూడా అలరించడం గ్యారంటీ. ఆమెని చూస్తే అలా ముగ్దులైపోతారు తప్ప.. వయసు గురించి అస్సలు ఆలోచించరు. ఇక సుమ ముందు ఎంత పెద్ద స్టార్స్ అయినా సైలెంట్ అయిపోతారు. అంత పవర్ ఉంది సుమ యాంకరింగ్ కి. అలాంటి […]
సాధారణంగా బుల్లితెరపై ఎన్నో షోలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకులు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అలా వారి మనసుల్లో స్థానం సంపాదించుకున్న షో ‘అలీతో సరదాగా’. కమెడియన్ అలీ తనదైన వాక్ చాతుర్యంతో వచ్చే అతిథులను ముప్పు తిప్పలు పెట్టి నవ్వులు పూయిస్తుంటాడు. అప్పుడప్పుడు కన్నీళ్లు కూడా పెట్టిస్తుంటాడు. అందుకే ఈ షో అంటే ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఇక డిసెంబర్ 19వ తారిఖుకు సంబంధించిన ఎపిసొడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ […]
ఎంటర్టైన్ మెంట్ అందించే టీవీ షోలలో యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘క్యాష్’ షో ఒకటి. కొన్నేళ్లుగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో.. ప్రతి శనివారం ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. ముఖ్యంగా వారవారం కొత్త కొత్త సెలబ్రిటీలతో సందడి చేస్తూ బాగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ షో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఈసారి షోలో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొని […]