'దసరా'ని రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రమోషన్స్ లో తెగ పార్టిసిపేట్ చేస్తున్నాడు. తాజాగా అలా ఓ షోలో పాల్గొని తెలుగు హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త ఇప్పుడు వైరల్ అయ్యాయి.
యాంకర్ సుమ ముందే అఖిల్-అరియానా గొడవపడ్డారు. మధ్యలోకి వచ్చిన తేజస్విని.. అఖిల్ ను అనరాని మాట అనేసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
పోసాని కృష్ణ మురళి.. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందాడు. రచయితగా, డైరెక్టర్ గా, నటుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్రను వేశాడు పోసాని. ఆయన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవిని కూడా అప్పగించిన సంగతి మనకు తెలిసిందే. ఇక పోసాని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే పలు షోలకు జడ్జిగా, అతిధులుగా హాజరౌతున్నారు. పోసాని కృష్ణ మురళి ఎక్కడుంటే.. అక్కడు హుషారు ఖాయం. పోసాని వేసే […]
సుమ కనకాల.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. కొన్ని ఏళ్లుగా బుల్లితెర మీద యాంకర్ గా రాణిస్తోంది. ఆమె మాటలు గంగా నది ప్రవాహంకి మించి ఉంటాయి. బుల్లితెరపై అనేక షోల్లో తనదైన పంచ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాక సినిమాల ఈవెంట్స్ విషయంలో కూడా ఈమె ముందుంటారు. ఎప్పటి నుంచి సుమ కనకాల.. క్యాష్ షో తో తెగ సందండి చేసింది. ఇందులో ఎంతో మంది సినీ ప్రముఖులు అతిథులుగా వచ్చి అలరించారు. […]
డైరెక్ర్ శోభన్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా.. సంతోష్ శోభన్ తనకంటూ ఒక బ్రాంట్ క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు, సపోర్టింగ్ రోల్స్ నుంచి ఇప్పుడు హీరోగా దూసుకుపోతున్నాడు. అటు సినిమాలు చేస్తూనే.. వెబ్ సిరీస్ లో కూడా నటించి సంతోష్ శోభన్ మెప్పించాడు. తాజాగా సంతోష్ శోభన్ నటించిన కల్యాణం కమనీయం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జనవరి 14న విడుదల కానున్న సినిమాకి ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ […]
యాంకర్ సుమ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ షో చేసినా.. ఏ ఈవెంట్ చేసినా సుమ యాంకర్ గా ఉందంటే అభిమానులలో కూడా ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే.. బుల్లితెరపై సుమ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఇప్పట్లో పూర్తవదు. సో.. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న సుమ.. ఎప్పటికప్పుడు కొత్త సినిమాల ఈవెంట్స్ తో పాటు సరికొత్త టీవీ షోలను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ‘సుమ అడ్డా’ అనే […]