SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Trp Rating For Rrr Movie 2022

RRR మూవీకి షాకింగ్‌ టీఆర్పీ రేటింగ్‌.. టాప్‌ 10లో RRR ప్లేస్?

  • Written By: Nagarjuna
  • Published Date - Thu - 25 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR మూవీకి షాకింగ్‌ టీఆర్పీ రేటింగ్‌.. టాప్‌ 10లో RRR ప్లేస్?

ఆయా హీరోల సినిమాలకి వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా పోటీ ఉంటుంది. వెండితెర మీద అయితే ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది, ఏ సినిమా ఎక్కువ రికార్డులు కొట్టింది అనే లెక్కలు ఉంటాయి. అదే బుల్లితెర విషయానికొచ్చేసరికి టీఆర్పీ రేటింగ్‌ విషయంలో పోటీ ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ విషయంలో అయితే రీసెంట్‌గా వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమానే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటుందనుకుంటే పొరపాటే. బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా ఎన్ని సంచనాలు సృష్టించినా టీఆర్పీ రేటింగ్ విషయంలో ఆర్‌ఆర్‌ఆర్ మాత్రం టాప్‌ 10లో కూడా చోటు దక్కించుకోలేదు. 2016లో బార్క్‌ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక టీఆర్పీ రేటింగ్ నమోదు చేసిన సినిమా అల వైకుంఠపురములో.  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌ హీరోగా 2020లో సంక్రాంతి కానుకగా రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమా మొదటిసారి టీవీలో వచ్చినప్పుడు 29.4 రేటింగ్ వచ్చింది. దీంతో ఈ సినిమా టీఆర్పీ రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ సినిమాకి పోటీగా అదే ఏడాది సంక్రాంతి సీజన్‌లో రిలీజైన మూవీ సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. టీవీలో వచ్చినప్పుడు ఈ సినిమాకి 23.5 రేటింగ్ వచ్చింది. దీంతో ఈ సినిమా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత 22.7 రేటింగ్‌తో బాహుబలి 2 మూడవ స్థానంలో, 22.54 రేటింగ్‌తో శ్రీమంతుడు నాల్గవ స్థానంలో, 22.54 రేటింగ్‌తో పుష్ప 5వ స్థానంలో, 21.7 రేటింగ్‌తో డీజే దువ్వాడ జగన్నాథమ్ 6వ స్థానంలో, 21.54 రేటింగ్‌తో బాహుబలి 7వ స్థానంలో, 21.31 రేటింగ్‌తో ఫిదా 8వ స్థానంలో, 20.8 రేటింగ్‌తో గీత గోవిందం 9వ స్థానంలో, 20.69 రేటింగ్‌తో జనతా గ్యారేజ్‌ 10వ స్థానంలో ఉన్నాయి.

ఆఖరున 19.62 రేటింగ్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ 11వ స్థానంలో నిలిచింది. అయితే ఆర్‌ఆర్‌ఆర్‌కి ఇంత తక్కువ రేటింగ్ రావడానికి కారణం.. ఓటీటీల్లో రిలీజ్‌ అవ్వడమే. ఆల్రెడీ చాలా మంది ఈ సినిమాని థియేటర్స్‌లో చూసేశారు. అదీ కాకుండా ఓటీటీల్లో వచ్చింది. దీంతో చాలా మంది ఈ సినిమాని కవర్ చేసేశారు. దీంతో ఇక టీవీలో ప్రత్యేకించి ఏం చూస్తాం అనుకుని లైట్ తీసుకుని ఉండచ్చు. ఈ కారణంగానే ఆర్‌ఆర్‌ఆర్‌కి టీఆర్పీ రేటింగ్‌ తక్కువ వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

World Television Premiere Of #RRRMovie On #StarMaa Gets 19.6 TRP In Urban Markets @RRRMovie #NTR #RamCharan #Rajamouli #AliaBhatt @NTR2NTRFans @NTRFanTrends @RamCharanEdits @TrendsRamCharan #NTR30 #RC15 #RC16 @NtrTheTiger @AlwayzRamCharan pic.twitter.com/2AZkxK9WuI

— Telugu Television News (@TeluguTvExpress) August 25, 2022

  • ఇది కూడా చదవండి: ‘లైగర్’ మూవీ రిజల్ట్ తో ఛార్మిని ఆడేసుకుంటున్న నెటిజన్స్!
  • ఇది కూడా చదవండి: Anasuya: “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు”.. అనసూయ ట్వీట్ వైరల్!

Tags :

  • latest tollywood news
  • RRR
  • Television
  • Tollywood Movies
  • TRP Rating
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

Salaar: రిలీజ్‌కి ముందే ఆర్ఆర్ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన సలార్!

  • అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

    అదిరిపోయే ఫీచర్స్‌తో శాంసంగ్ నుంచి కోటిరూపాయల టీవీ..!

  • ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

    ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

  • Ramayan: మరోసారి టీవీల్లో ‘రామాయణం’ సీరియల్.. రీ టెలికాస్ట్ అందుకేనా?

    Ramayan: మరోసారి టీవీల్లో ‘రామాయణం’ సీరియల్.. రీ టెలికాస్ట్ అందుకేనా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam