శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్‌కి పండగే. ఆయా సినిమాల దర్శక నిర్మాతలతో పాటు మూవీ టీం అందరికీ పరీక్షే. ఏ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? ఏ ఫిలిం టాక్ ఏంటి? రివ్యూ, రేటింగ్ ఎంతిచ్చారు? అంటూ నెట్లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు ప్రేక్షకులు.
శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్‌కి పండగే. ఆయా సినిమాల దర్శక నిర్మాతలతో పాటు మూవీ టీం అందరికీ పరీక్షే. ఏ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? ఏ ఫిలిం టాక్ ఏంటి? రివ్యూ, రేటింగ్ ఎంతిచ్చారు? అంటూ నెట్లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు ప్రేక్షకులు. ఓటీటీలు ఎన్ని ఉన్నా కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే కిక్కే వేరు. ఇక గతవారం నిఖిల్ సిద్ధార్థ్ నటించిన పాన్ ఇండియా ఫిలిం ‘స్పై’ భారీ స్థాయిలో విడుదలై, నిఖిల్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. యంగ్ హీరో శ్రీ విష్ణు ‘సామజవరగమన’ ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది. చాలా రోజుల తర్వాత చిన్న సినిమాకి థియేటర్ల బయట్ హౌస్‌ఫుల్ బోర్డ్ కనిపించింది. శ్రీ విష్ణు, సీనియర్ నరేష్ కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక ఈ వారం కూడా పలు చిత్రాలు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రోమోలతో ఆసక్తి కలిగించాయి. ఈ వారం హాళ్లలోకి రాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ వారం విడుదలయ్యే సినిమాల లిస్ట్..