ఇంటర్నెట్, సోషల్ మీడియా చలవ వల్ల సెలబ్రిటీలు ఫోటోలు చిటికెలో దొరికేస్తున్నాయి. పార్టీ వైబ్స్ అని, థ్రో బాక్ పిక్స్, ఫన్నీ మూవ్స్ అంటూ తమ ఫోటోలను సెలబ్రిటీలే తమ సోషల్ మీడియా వాల్స్ లో పోస్టులు చేస్తున్నారు. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటి ఫోటోలే కావడం విశేషం. కానీ చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. వారు కూడా అలాంటి ఫోటోలను ఎక్కువగా పోస్టు చేయరు. అటువంటిదే […]
సినిమా హీరో అంటే అందం మాత్రమే ఉంటే సరిపోదు. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా దుకాణం సర్దేస్తారు. ఆ లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోలు ఉండనే ఉన్నారు. వారి గురించి సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ జాబితాలో హరీశ్ కచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఓన్లీ తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మలయాళం అని అప్పట్లోనే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. […]
మీరు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తుంటారా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే! ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు చాలా సినిమాలు హిట్ అనుకుంటున్నారు. అదే భ్రమలో టికెట్ కొని థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూసేస్తున్నారు. లేదంటే రెండు – రెండున్నర గంటలు టైం వేస్టు చేసుకుని మరీ ఓటీటీలో మూవీ చూసేస్తున్నారు. కట్ చేస్తే.. మీరు చూసిన సినిమా/ వెబ్ సిరీస్ చెప్పినంత గొప్పగా, మంచిగా ఉండకపోవచ్చు. ఇదంతా కూడా మీకు తెలియకుండా జరుగుతున్న […]
టాలీవుడ్ లో హీరోయిన్ గా ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి, టాలెంట్ చూపించాలి, గ్లామర్ షోతో ఆకట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కరిని అడిగితే ఒక్కో కారణం చెబుతారు. కానీ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఇవేవి అవసరం లేదని అంటోంది. అది ఒక్కటి ఉంటే చాలని, ఇండస్ట్రీలో స్టార్ హోదా తెచ్చుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిధి […]
టాలీవుడ్ లో సహాయపాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసిన నిఖిల్.. హీరోగా ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ, సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు ‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల్ని పలకరించి, ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు. తాజాగా ’18 పేజెస్’తో థియేటర్లలోకి వచ్చాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్.. […]
ఆమెని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. ఎందుకంటే పాల కంటే తెల్లగా ఉంటుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుంది. చీర, మోడ్రన్ డ్రస్, బికినీ.. ఇలా ఏదైనా సరే ఆమె ముందు దిగదుడుపే. సినిమాల్లో హీరోయిన్ గ్లామర్ మాత్రమే చూపిస్తుంది అంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ లో కూడా ఇరగదీస్తుంది. తెలుగులో టాప్ డ్యాన్సర్లు అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ధీటుగా స్టెప్పులేస్తుంది. ఇక ఏజ్ పెరిగినా సరే […]
తెలుగులో అమితైన క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు 5 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుని.. త్వరలో ఆరో సీజన్ ప్రారంభానికి సిద్ధం అవుతోంది. అయితే బిగ్‌బాస్ 5 మాత్రం తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనేది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్ ఓటీటీ కూడా ఆశించిన మేర ప్రేక్షకుల అభిమానాన్ని పొందలేకపోయింది. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్ 6 పై దృష్టి పెట్టారు నిర్వాహకులు. ఈ సారి మెరుగైన టీఆర్పీ సాధించాలని […]
తెలుగు ఇండస్ట్రీలో స్వయంకృషితో మెగాస్టార్ రేంజ్ కి ఎదిగారు చిరంజీవి. కేవలం నటుడిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాలు గెల్చుకున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికుల కోసం సిసీసీ ని ఏర్పాటు చేసి వారి కష్టాలు తీర్చారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటన చేశాడు. తన పుట్టిన రోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో […]
బిగ్‌బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే లోగో, టీజర్ వదిలి ప్రేక్షకులను అలర్ట్ చేసింది బిగ్‌బాస్ టీమ్.. ఏయే కంటెస్టెంట్లను తీసుకోవాలి? ఒకవేళ చివరి నిమిషంలో ఎవరైనా హ్యాండిస్తే వారి స్థానంలో ఎవరిని తీసుకోవాలి? అన్నది పకడ్బందీగా లిస్టు రెడీ చేసుకుంటోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక షో ప్రారంభం అయ్యేలోపు బిగ్ బాస్ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎన్నో పేర్లు తెర మీదకు వస్తాయి. […]
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా నిజమే కదా అని అనిపిస్తుంది. అందరూ ఒక పర్సెప్షన్‌లో చూస్తే వర్మ మాత్రం భిన్నంగా వేరే పర్సెప్షన్‌లో చూస్తారు. తాజాగా తెలుగు నిర్మాతలు షూటింగ్స్ బంద్‌కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. దీని మీద కూడా వర్మ స్పందించారు. టీవీ5కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఈ పరిస్థితి రావడానికి […]