సినిమా థియేట్రికల్ రిలీజ్ అంటే పబ్లిసిటీ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. కానీ ఓటీటీ విషయంలో మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేకుండా విడుదల చేసేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక మూవీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి వస్తుందంటే జనాలు వెయిట్ చేస్తుంటారు.
శుక్రవారం వచ్చిందంటే మూవీ లవర్స్‌కి పండగే. ఆయా సినిమాల దర్శక నిర్మాతలతో పాటు మూవీ టీం అందరికీ పరీక్షే. ఏ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? ఏ ఫిలిం టాక్ ఏంటి? రివ్యూ, రేటింగ్ ఎంతిచ్చారు? అంటూ నెట్‌లో తెగ సెర్చ్ చేసేస్తుంటారు ప్రేక్షకులు.
సీనియర్ స్టార్ జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య, యాంకర్ సుమపై సెటైర్స్ వేశారు.
దివి వాద్త్యా.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సినిమాలు, సాంగ్స్, సోషల్ మీడియా అంటూ బాగానే పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ అనే షోతో ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమెను ఇప్పటికీ బిగ్ బాస్ దివి అనే పిలుస్తుంటారు. ఆ బిగ్ బాస్ వల్లే ఈమె జీవితం మలుపు తిరిగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమంలో మెగాస్టార్ ఈమెకు సినిమాలో ఛాన్స్ […]
నా భర్త చనిపోయాడు.. ఇక తనకు ఈ తాళి బొట్టు అక్కర్లేదంటూ ఓ మహిళ ఆగ్రహంతో సీఐపైనే మంగళ సూత్రాన్ని విసిరేసింది. బంధువుల ఆందోళనలతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో వెంటనే స్పందించిన డీఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐపేనే ఆ మహిళ తాళిబొట్టు విసిరేయడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో నెపూరి నర్సయ్యకు […]
రాజన్న సిరిసిల్ల- ప్రభుత్వ అధికారులపై ప్రజలు ఒక్కోసారి వినూత్న నిరసన తెలియజేస్తుంటారు. తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయిన జనం ఎదురు తిరిగిన సందర్బాలు ఎన్నో చూశాం. ఒక్కో సందర్బంలో ఐతే అధికారులపై దాడులుకు సైతం దిగుతున్నారు. ఇక అధికారులకు లంచం ఇస్తే తప్ప పనులు జరగడం లేదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇదిగో ఇలా లాంచం ఇవ్వకపోవడంతో అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఓ మహిళ ఎలా నిరసన […]