దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
మన దేశ టెలివిజన్ చరిత్రలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ‘రామాయణం’ సీరియల్ మళ్లీ టెలికాస్ట్ కానుంది. రామానంద్ సాగర్ తెరకెక్కించిన ఈ సీరియల్ రీ టెలికాస్ట్ అయ్యేది ఎప్పటి నుంచంటే..!
ప్రముఖ టీవీ షో నిర్మాతపై స్టార్ నటి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను తీవ్రంగా వేధించాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
సెలబ్రిటీల జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌లోనూ వారు ఎలా ఉంటారు, ఏమేం చేస్తుంటారనే దాన్ని తెలుసుకోవాలనే కుతూహలం అభిమానులు, ఫాలోవర్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో విషయాలను షేర్ చేస్తుంటారు. సినిమాలు, ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యం అప్డేట్స్ ఇస్తుంటారు. ఏదైనా వెకేషన్‌కు వెళ్లినా, […]
ఏ రంగంలో అయినా ఇంట్లో ఒకరు సక్సెస్ అయితే ఆ రంగంలోకి తమ కుటుంబ సభ్యులని తీసుకురావాలని భావిస్తారు కొంతమంది ప్రముఖులు. వ్యాపారమైనా, సినిమా రంగమైనా, మరేదైనా గానీ సక్సెస్ ఉంటే తమ వారిని లాగేస్తుంటారు. ఈ విషయంలో గ్లామర్ ఫీల్డ్ కొంచెం ముందుంటుంది. గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ వస్తే తమ తోడబుట్టిన వాళ్ళని కూడా అందులోకి లాగేయాలని చూస్తారు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఓంకార్ తమ్ముడు అశ్విన్, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ […]
ఆయా హీరోల సినిమాలకి వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా పోటీ ఉంటుంది. వెండితెర మీద అయితే ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది, ఏ సినిమా ఎక్కువ రికార్డులు కొట్టింది అనే లెక్కలు ఉంటాయి. అదే బుల్లితెర విషయానికొచ్చేసరికి టీఆర్పీ రేటింగ్ విషయంలో పోటీ ఉంటుంది. టీఆర్పీ రేటింగ్ విషయంలో అయితే రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమానే ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందనుకుంటే పొరపాటే. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని సంచనాలు సృష్టించినా టీఆర్పీ […]
కార్తీక దీపం..ఈ సీరియల్ పేరు చెప్పగానే చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చే పేరు వంటలక్క. తన సహజమైన నటనతో బుల్లితెర ప్రేక్షకుల నుంచి కన్నీళ్లను రాబట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెరపై ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది ఈ సీరియల్. ఇక వంటలక్క పూర్తి పేరు ప్రేమీ విశ్వనాథ్. బుల్లితెరపై ఎంతో ఆదరణతో దూసుకెళ్తున్న ఈ సీరియ్లో ప్రేమీ విశ్వనాథ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తన అద్భుతమైన నటనతో ఇప్పుడే సినిమా హీరోయిన్ల రేంజ్‌ను అందుకునేందుకు […]