SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Trolls On Shilpa Shettys New Dress Video Goes Viral

స్టార్ హీరోయిన్ డ్రెస్ పై ట్రోల్స్.. వైరల్ అవుతున్న వీడియో!

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 6 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్ హీరోయిన్ డ్రెస్ పై ట్రోల్స్.. వైరల్ అవుతున్న వీడియో!

సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా పబ్లిక్ లో కనిపించేటప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటే మంచిది. లేదంటే ఎప్పుడు ఎలాంటి ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు హీరోయిన్స్ ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్కిన్ టైట్ క్లీవేజ్ షో లేదా వివాదాలకు దారితీసే ట్రెండీవేర్ లను ధరించి.. పబ్లిక్ లో నవ్వులపాలు కావాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్ విషయంలో ట్రోల్స్ ఫేస్ చేసేవారిలో ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీలే ముందుంటారు. ఎందుకంటే.. సౌత్ లో కాస్తయినా పద్దతిగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. కానీ.. నార్త్ లో అలా కాదు.

బాలీవుడ్ సినీ కల్చర్ లో ఈ కాంట్రావర్సీ టైప్ డ్రెస్సింగ్ స్టైల్స్ కొత్తేమి కాదు. తాజాగా స్కిన్ టైట్ డ్రెస్ ధరించి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కుంటోంది సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి. ప్రస్తుతం వయసులో ఐదు పదులకు దగ్గరవుతున్న ఈ బ్యూటీ.. గ్లామర్ కి, ఫిట్ నెస్ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ లైఫ్ అప్ డేట్స్ తో పాటు జిమ్ లో వర్కౌట్స్ చేసే వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంటుంది. అయితే.. తాజాగా బ్లాక్ స్కిన్ టైట్ వర్కౌట్ అవుట్ ఫిట్ లో మీడియాకి ఫోజులిచ్చింది శిల్పాశెట్టి. కానీ.. ఆ డ్రెస్ లో కూడా క్లీవేజ్ షో చేసేసరికి నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టేశారు.

రీసెంట్ గా డ్రెస్సింగ్ స్టైల్ విషయంలోనే బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ట్రోల్స్ ఫేస్ చేసిన సంగతి విదితమే. ఇంతలోనే ఇప్పుడు శిల్పాశెట్టి.. టైట్ అవుట్ ఫిట్ లో ముఖ్యంగా ఆమె ధరించిన ప్యాంటుపై ట్రోల్స్ చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్లకు ఎంతో ఓపికగా పోజులిచ్చిన శిల్పా.. డ్రెస్సింగ్ పై కొంతమంది కామెంట్స్.. ఆమె ఫ్యాన్స్ మాత్రం బాగుందంటూ ఆనందిస్తున్నారు. కాగా.. కొంతకాలంగా సినిమాలలో రేర్ గా కనిపిస్తున్న శిల్పా.. సోషల్ మీడియాలో, టీవీ షోలలో మాత్రం రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉంటోంది. ఇక శిల్పాకి భర్త రాజ్ కుంద్రా, ఓ కొడుకు ఉన్నారు. ప్రస్తుతం శిల్పాకి సంబంధించి కాంట్రావర్సీ వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Tags :

  • latest tollywood news
  • shilpa shetty
  • social media viral
  • trolls
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

భార్య రాత్రి నిద్రపోయాక మరదలిని రమ్మనేవాడ్ని.. నో చెప్పేది కాదు: శిల్పా శెట్టి భర్త

భార్య రాత్రి నిద్రపోయాక మరదలిని రమ్మనేవాడ్ని.. నో చెప్పేది కాదు: శిల్పా శెట్టి భర్త

  • గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

    గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam