ఆమె ఒక హీరోయిన్. హీరోయిన్ నిద్రపోయాక ఆమె భర్త తన భార్య చెల్లెలిని తన సరదాలు తీర్చుకోవడం కోసం పిలిచేవాడు. ఆమె కూడా నో చెప్పేది కాదు. ఈ విషయాన్ని హీరోయిన్ భర్త ఓ షోలో చెప్పుకొచ్చాడు.
తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందంతో, అభినయంతో వన్నెను అద్దారు. తెలుగు నటీమణులే కాకుండా ఇటు హిందీ భామలు, అటు మలయాళ కుట్టీలు పరిశ్రమకు వచ్చి.. తమను తాము నిరూపించుకుంటూనే.. టాలీవుడ్ గురించి మరో పరిశ్రమకు వెళ్లినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పారు. తెలుగు పరిశ్రమ ఆదరించిన తీరకు పొంగిపొర్లిపోయారు
సెలబ్రిటీ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్లినా జాగ్రత్తగా మాట్లాడటం, స్టేజ్ పై కాంట్రవర్సీ కాకుండా ప్రవర్తించడం చాలా ముఖ్యం. కానీ.. కొన్నిసార్లు కావాలని చేయకపోయినా.. పొరపాట్లు, తప్పిదాలు జరిగిపోయి నెత్తిన పడుతుంటాయి. వాటిని భరించడం కంటే.. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడమే మంచిది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో శిల్పాని బీట్ చేసేవారు రాలేదనే చెప్పాలి. […]
సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా పబ్లిక్ లో కనిపించేటప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటే మంచిది. లేదంటే ఎప్పుడు ఎలాంటి ట్రోల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు హీరోయిన్స్ ఎక్కువగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. స్కిన్ టైట్ క్లీవేజ్ షో లేదా వివాదాలకు దారితీసే ట్రెండీవేర్ లను ధరించి.. పబ్లిక్ లో నవ్వులపాలు కావాల్సి ఉంటుంది. డ్రెస్సింగ్ విషయంలో ట్రోల్స్ ఫేస్ చేసేవారిలో ఎక్కువగా బాలీవుడ్ బ్యూటీలే […]
ఎవరైనా సెలబ్రిటీలు నోరు జారితేనే ట్రోలర్స్ వారిని ఒక ఆట ఆడుకుంటారు. అలాంటిది జైలుకి వెళ్లిన వారిని ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనొక స్టార్ హీరోయిన్ భర్త. అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్న ప్రొడక్షన్ హౌస్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యాడు. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయ్యాడు. తను రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్న సందర్భంగా అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. […]
బాలీవుడ్ లో గతేడాది సంచలనం సృష్టించిన అడల్ట్ ఫిలిమ్స్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త.. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. రెండు నెలల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మోడల్స్ ని, చిన్నపాటి […]
Shilpa Shetty: సినిమా షూటింగుల్లో ప్రమాదాలు జరగటం అన్నది సర్వసాధారణం. చిన్న చిన్న సీన్లలో కూడా నటీనటులు ప్రమాదాల బారినపడుతుంటారు. తాజాగా, శిల్పా శెట్టి కూడా సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. డైరెక్టర్ రోల్ కెమెరా, యాక్షన్ ‘ కాలు విరగొట్టుకోవాలి’ అనగానే.. నిజంగానే ఆమె తన కాలును విరగొట్టుకున్నారు. అంటే ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని కూడా శిల్పా శెట్టి జోక్ లాగా చెప్పారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బుధవారం కాలుకు […]
Prakash Raj: ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరొందిన ప్రకాష్ రాజ్.. దేశంలోని ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సెటైర్స్ వేస్తున్నాడు. కొంతకాలంగా మోడీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ పోస్టులు పెడుతున్నాడు. అయితే.. గతంలో ప్రభుత్వంపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖులు ప్రస్తుతం మౌనం వహించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అదే విషయంపై ఎలాంటి చర్చ లేకుండా […]
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ సౌకర్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజిలో ఇల్లు, లగ్జరీ వాహనాలు, విదేశీ ప్రయాణాలు, సినిమాలు, ఫోటోషూట్స్.. ఇవన్నీ వాళ్లకు మామూలే. ఈ మధ్యకాలంలో ఒక్కో సెలబ్రిటీ కోట్లు పెట్టి లగ్జరీ క్యారీ వ్యాన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఏంటి.. కేవలం వ్యాన్ కోసమే కోట్ల రూపాయలా? అని షాక్ అవ్వకండి. సెలబ్రిటీలు.. ఆ మాత్రం లగ్జరీని కోరుకుంటారు.. వారికి కావాల్సిన దానికోసం […]
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా విడాకుల వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్స్ మొదలు.. స్టార్ కపుల్స్ వరకు చాలా మంది విడిపోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ దంపతుల మధ్య ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాట. ఇంతకు ఎవరా స్టార్ కపుల్ అనే విషయం తెలియాలంటే ఇది చదవండి. శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట. ఇందుకు ప్రధాన కారణం రాజ్ కుంద్రా […]