SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Tarun Bhaskar On Vijay Devarakonda Mindset Goes Viral

Tarun Bhaskar: యాక్సిడెంట్ జరిగినప్పుడు విజయ్‌ దేవరకొండ అన్న మాటకి మైండి పోయింది: తరుణ్‌ భాస్కర్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 25 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tarun Bhaskar: యాక్సిడెంట్ జరిగినప్పుడు విజయ్‌ దేవరకొండ అన్న మాటకి మైండి పోయింది: తరుణ్‌ భాస్కర్

ఖుషీ సినిమా షూటింగ్‌ లో కశ్మీర్‌ లో హీరో విజయ్‌ దేవరకొండ- సమంతకు గాయాలు అయ్యాయంటూ వార్తలు రావడం.. వాటిని చిత్ర బృందం ఖండించడం చూశాం. విజయ్ దేవరకొండ, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదని మూవీ యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. ఖుషీ సినిమాకి సంబంధించి కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ రియల్‌ లైఫ్‌ లో జరిగిన ఓ ప్రమాదం గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ప్రమాదం జరిగితే విజయ్‌ దేవరకొండ అంత చిల్‌ గా ఉన్నాడా అంటూ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ స్వయంగా తెలియజేశాడు.

డైరెక్టర్‌ కమ్‌.. యాక్టర్‌ కమ్‌.. సింగర్‌ కమ్‌.. పెయింటర్ కమ్.. డాన్సర్‌ కమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే తరుణ్‌ భాస్కర్‌ టాలెంట్స్‌ పూర్తి చేయాలంటే చాలా టైమ్‌ పడుతుంది. తరుణ్‌ ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు ఆ షోలో చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అన్నింటికంటే తరుణ్‌ భాస్కర్‌, విజయ్ దేవరకొండ, ప్రియదర్శి జీవితంలో జరిగిన రియల్‌ యాక్సిడెంట్‌ గురించి చెప్పుకొచ్చాడు.

An explosion of Happiness, laughter, Love and family bonding ❤️#Kushi – Telugu Tamil Kannada Malayalam Dec 23 Worldwide Release

Spread the joy this Christmas, New Years 😍@Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/HT3C38IT7I

— Vijay Deverakonda (@TheDeverakonda) May 16, 2022

‘ఓ రోజు పెళ్లి చూపులు షూట్‌ లో మేము ఉన్న ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. బ్రేక్‌ ఫెయిల్‌ అయ్యింది అనగానే విజయ్ దేవరకొండ చిల్‌ అయిపోయాడు. ప్రియదర్శి హ్యండ్‌ బ్రేక్‌ లాగగానే.. ఊడి చేతికి వచ్చింది. మా పని అయిపోయిందని అర్థమైపోయింది. తర్వాత ట్రక్కు ఓ చెట్టు దగ్గర ఆగింది. నేను బతుకుతానా లేదా అనే దానికన్నా విజయ్‌ దేవరకొండ్‌ అంత కూల్‌ గా ఎందుకు ఉన్నాడు అనే ఆసక్తి ఎక్కువైంది.’

‘వెంటనే అతని దగ్గరికి వెళ్లి.. బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి అని చెబితే ఎందుకు అంత కూల్‌ గా ఉన్నావ్‌? అని అడిగాను. అందుకు విజయ్‌ దేవరకొండ సమాధానం చెబుతూ.. మొదట నాకూ భయం వేసింది. కానీ, ఆ తర్వాత కామ్ అయిపోయాను.. చస్తే ముగ్గురు కలిసే చస్తాం కదా అని చిల్‌ అయ్యాను. అని సమాధానం చెప్పాడు. నాకు కాసేపు మైండ్‌ పనిచేయలేదు’ తరుణ్ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

#Liger X #VD11

The Biggest film of my career X
The Funniest Beautiful love story. pic.twitter.com/gLbur4stdA

— Vijay Deverakonda (@TheDeverakonda) May 12, 2022

ఇంక విజయ్‌ తో మళ్లీ సినిమా ఎప్పుడూ అని అడగ్గా.. ‘విజయ్‌ నాకు వైల్డ్‌ కార్డ్‌ లాంటి వాడు.. వరుసగా ఓ మూడు సినిమాలు ఫ్లాపులు అయితే అప్పుడు విజయ్‌ తో సినిమా చేస్తా’ అంటూ తరుణ్‌ భాస్కర్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రమాదం జరిగింది అని చెప్పాక విజయ్‌ చెప్పిన ఆన్సర్ చూసి అంతా షాకవుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రౌడీ బాయ్‌ ఆన్సర్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • latest tollywood news
  • samantha
  • Tarun Bhaskar
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

తల్లితో కలిసి న్యూయార్క్ వెళ్లి పోయిన సమంత.. కారణమేంటంటే?

  • స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..!

    స్టార్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం..!

  • అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

    అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

    ‘భర్తంటే ఎట్లుండాలో ఈ సమాజానికి చూపిస్తా’.. ఆకట్టుకుంటున్న ‘ఖుషి’ ట్రైలర్

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam