ఖుషీ సినిమా షూటింగ్ లో కశ్మీర్ లో హీరో విజయ్ దేవరకొండ- సమంతకు గాయాలు అయ్యాయంటూ వార్తలు రావడం.. వాటిని చిత్ర బృందం ఖండించడం చూశాం. విజయ్ దేవరకొండ, సమంతకు ఎలాంటి గాయాలు కాలేదని మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఖుషీ సినిమాకి సంబంధించి కశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ రియల్ లైఫ్ లో జరిగిన ఓ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం జరిగితే విజయ్ […]