ఏ మాయ చేసావు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు సినిమా అగ్రకథానాయికగా ఎదిగిన హీరోయిన్ సమంత. లేటెస్ట్ గా సమంత హీరోయిన్ గా నటించిన చిత్రం ఖుషి.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఖుషి పాటలకు మంచి హైప్ రావడంతోపాటు ఇప్పుడు విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుండి బ్రేక్ తీసుకుంటుందని తెలియగానే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇండస్ట్రీ వర్గాల వారిలో సామ్ టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత సినిమాల నుండి ఏడాది పాటు లాంగ్ గ్యాప్ తీసుకోబోతుంది.
సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య, బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే న్యూస్ ఒకటి అప్పుడప్పుడు దర్శనమిస్తుంటుంది. ఆమధ్య వీరిద్దరూ కలిసున్న పిక్ ఒకటి ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ బైలింగువల్ సినిమా ‘చెన్నై స్టోరీస్’లోనూ ఆమె నటిస్తున్నారు.
మైయోసైటిస్ కారణంగా మానసికంగా.. శారీరకంగా చాలా నష్టపోయారు. సినిమా విషయంలోనూ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు.
సమంత ప్రస్తుతం సిటడెల్ ఇండియా అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.
సమంత హైదరాబాద్‌లోని ఓ ప్రదేశంలో ఓ లగ్జరీ ప్లాట్ కొన్నారట. ఈ ప్లాట్ కొనడానికి ఆమె పెద్ద మొత్తంలో చెల్లించారట. త్వరలో సమంత ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందట.