SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Singer Srikrishna Gave Clarity On The Yashasvi Issue

యశస్వి ఇష్యూ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ శ్రీకృష్ణ

‘గాలి వాటం లాగా సాగే అలవాటే లేక’అంటూ ఒక్క పాటతోనే అందరినీ మెస్మరైజ్ చేసిన యంగ్ టాలెండెట్ సింగర్ కొండేపూడి యశస్వి. ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఫేమ్ కోసం ఓ ఎన్జీవోకి సాయం చేసినట్లు చెప్పుకుని మోసం చేశాడని ఆరోపణలు రాగా, వివరణనిచ్చారు. కాగా, ఆయనకు తోటి సింగర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

  • Written By: Samhita Kaushik
  • Published Date - Fri - 10 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యశస్వి ఇష్యూ పై క్లారిటీ  ఇచ్చిన సింగర్ శ్రీకృష్ణ

సినీ పరిశ్రమలో ఎంత త్వరగా ఫేమ్ వస్తుందో.. చిన్న ఇష్యూతో ఆ పేరంతా పోతుంది. సినీ ప్రముఖులపై బురద జల్లితే.. వారికుండే బిజీ షెడ్యూళ్ల వల్ల త్వరగా స్పందించరు. దీంతో చూసే జనాలు సైతం ఆరోపణలను నిజమేని నమ్మేస్తుంటారు. అలా వాస్తవాలు మరుగున పడిన సందర్భాలు అనేకం. కొన్ని సార్లు ఈ ఆరోపణల కారణంగా ఆఫర్లూ పోతుంటాయి. ఆ తర్వాత ఎప్పటికో ఏదో ఒక కార్యక్రమంలో వీటికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైతే.. అప్పుడు అసలు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పటికీ జరగాల్సిందీ జరిగిపోతుంటోంది. ఇటువంటి ఆరోపణలతోనే ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు సింగర్ కొండేపూడి యశస్వి.

‘గాలి వాటం లాగా సాగే అలవాటే లేక’అంటూ ఒక్క పాటతోనే అందరినీ మెస్మరైజ్ చేసిన యంగ్ టాలెండెట్ సింగర్ కొండేపూడి యశస్వి. జీ తెలుగు నిర్వహిస్తున్న సరిగమప నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ టైటిల్ గెలిచి అందరి హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు తాజా ప్రారంభమైన సరిగమప చాంపియన్ షిప్ లో ఓ కంటెస్టెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల యశస్వి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్జీవో సంస్థ నవసేన ఫౌండేషన్ ఉంటోన్న పిల్లలతో ఫోటోలు దిగి, వారి బాధ్యతలు తాను చూస్తున్నట్లు పేర్కొన్నారని, ఫేమ్ కోసం యశస్వి ఇలా చేస్తున్నారని, ఇవన్నీ అవాస్తవాలని ఫౌండేషన్ నిర్వాహకురాలు ఫరా కౌసర్ మండిపడ్డారు. దీనిపై యశస్వి కూడా మీడియా పరంగా వివరణనిచ్చారు. తాను సాధ్య పౌండేషన్ చేశానని, వాళ్లు వీరికి సాయం చేశానని తెలిపారు.  ఆమె అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు తనపై ఎలాంటి మరకలు లేవని, ఇది తననెంతో బాధించిందన్నారు.

Singer Yasaswi

కాగా, యశస్వికి తోటి సింగర్లు మద్దతునిస్తున్నారు. ఈ వివాదంపై ప్రముఖ సింగర్ శ్రీ కృష్ణ మద్దతు తెలిపారు. ‘ఈ పోస్టు నా తోటి సింగర్ యశస్వి గురించి. కేవలం పబ్లిసిటి స్టంట్ కోసం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని యశస్విపై ఆరోపణలు వస్తున్నాయి. యశస్వి దాతృత్వానికి నేను సాక్షిని. అది నిజం. అతను వివిధ ఎన్జీవోలకు సాయం చేస్తున్నాడు. భారీ విరాళాలు ఇచ్చాడు. అతను ఇప్పటికే పేరు మోసిన సింగర్. అలాంటప్పుడు ఫేమ్ కోసం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇది నిజంగా వాస్తవం’అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో యశస్వికి కొంత మంది మద్దతు తెలుపుతున్నారు. సేవ చేసినా కూడా ఇలా మాటలు పడాల్సి వస్తుందని ఊహించి ఉండరు సింగర్ యశస్వి.  ఫరా, యశస్విలో ఎవరీ వాదనలు మీరు కరెక్ట్ అని భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Srikrishna Vishnubhotla (@music.srikrishna)

Tags :

  • cheating
  • Movie News
  • Saregamapa
  • Singer Srikrishna
  • Yasaswi Kondepudi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam