తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరాది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పండుగ వాతావరణంలో జనాలంతా ఎంతో ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని.. 'సరిగమప లిటిల్ ఛాంప్స్' విన్నర్ సాయి వేద వాగ్దేవికి మర్చిపోలేని అనుభూతిని అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
‘గాలి వాటం లాగా సాగే అలవాటే లేక’అంటూ ఒక్క పాటతోనే అందరినీ మెస్మరైజ్ చేసిన యంగ్ టాలెండెట్ సింగర్ కొండేపూడి యశస్వి. ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఫేమ్ కోసం ఓ ఎన్జీవోకి సాయం చేసినట్లు చెప్పుకుని మోసం చేశాడని ఆరోపణలు రాగా, వివరణనిచ్చారు. కాగా, ఆయనకు తోటి సింగర్లు మద్దతుగా నిలుస్తున్నారు.
యశస్వి కొండెపుడి.. తెలుగు సంగీత ప్రపంచ ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సరిగమప సింగింగ్ షోలో శర్వానంద్ నటించిన జాను మూవీలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడాడు యశస్వి. ఈ పాటతో ఒక్క రాత్రిలోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యశస్వి. అదీకాక తన గాత్రంతో సరిగమప సింగింగ్ ఐకాన్ టైటిల్ కూడా గెలిచాడు. దాంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు యశస్వి. అయితే తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు యశస్వి. […]
తెలుగు బుల్లితెరపై అలరిస్తున్న సింగింగ్ ప్రోగ్రాంలలో ‘సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్’ ఒకటి. ఈ కార్యక్రమం మొదలైన తక్కువ కాలంలోనే ప్రేక్షకులలో మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రతి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు, మంచి వినసొంపైన పెర్ఫార్మన్సుల ద్వారా ఈ ప్రోగ్రాం ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇరవై నాలుగు మంది కంటెస్టెంట్స్ లో ఎనిమిది మంది ఫినాలేకు వెళ్లారు. ఇక […]