SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shruti Hassan Surprise Visit Fans In 3 Movie Re Release Theatre Video Viral

Shruti Hassan: వీడియో: శ్రుతి హాసన్‌ చేసిన పనికి అవాక్కైన ప్రేక్షకులు!

  • Written By: Dharani
  • Published Date - Sat - 10 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shruti Hassan: వీడియో: శ్రుతి హాసన్‌ చేసిన పనికి అవాక్కైన ప్రేక్షకులు!

విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ శ్రుతి హాసన్‌. నటన, సింగింగ్‌ ఇలా విభిన్న రకాల టాలెంట్స్‌ శ్రుతి హాసన్‌ సొంతం. చేస్తే వరుస సినిమాలు చేస్తుంది.. లేదంటే కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రస్తుతం సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రుతి హాసన్‌. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు చేసిన పనికి అభిమానులు తెగ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..

ప్రస్తుతం రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో మంచి విజయం సాధించిన చిత్రాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటికే పోకిరి, జల్సా చిత్రాలు ఇలా రీరిలీజ్‌ కాగా.. తమిళ్‌లో కూడా ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. ఈ క్రమంలో ధనూష్‌, శ్రుతి హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన త్రీ సినిమాను మరో సారి థియేటర్లలో రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో ధనూష్, శ్రుతి హాసన్‌ల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కవుట్‌ అయింది. ఇక సినిమాలో ధనూష్‌ పాడిన వై దిస్‌ కొలవెర్రి సాంగ్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంత వైరలయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ క్రమంలో త్రీ సినిమా విడుదలై పదేళ్లు అయిన సందర్భంగా మరోసారి థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పదేళ్ల తర్వాత కూడా ఈ సినిమాను బిగ్‌ స్క్రీన్‌పై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది శ్రుతి హాసన్. త్రీ సినిమా రన్ అవుతున్న ఓ థియేటర్‌లోకి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి.. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అంతసేపు తెర మీదర చూస్తున్న నటి.. ఒక్కసారిగా తమ కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో.. అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఆ వెంటనే ఒక్కసారిగా ఈలలు, కేకలతో హోరెత్తించారు. అనంతరం శ్రుతి వారితో మాట్లాడటమే కాక.. సినిమాలోని రొమాంటిక్‌ సాంగ్‌ కన్నులదా పాట పాడి సందడి చేశారు. ఈ సినిమాను ఆదరించినందుకు ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని శ్రుతి హాసన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Janani Aka @shrutzhaasan gets nostalgic about #3Movie as she surprises the audience watching special show @ AMB Cinemas 😍💥❤‍🔥#ShrutiHaasan #3MovieSpecialShows #ThreeMovie #Moonu pic.twitter.com/8iukIrfZtF

— SumanTV (@SumanTvOfficial) September 9, 2022


ఇది కూడా చదవండి: రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్.. మరి పెళ్లి?

ఇది కూడా చదవండి: ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రుతీహాసన్! వీడియో వైరల్!

Tags :

  • Movie Theatre
  • Re Release
  • Shruti Haasan
  • Video Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

    ఆశ్చర్యం.. వేప చెట్టు నుంచి పారుతున్న నీరు.. వీడియో వైరల్

  • కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

    కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam