లాక్‌డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ పెరిగింది.. డిఫరెంట్ కంటెంట్‌తో కూడిన వెబ్ సిరీస్, మూవీస్‌తో జనాలను మరింత ఎంటర్‌టైన్ చెయ్యడానికి మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తుంటారు.. అయితే ఓటీటీ రంగం ఎంత డెపలప్ అయినా కానీ సినిమాకు..
పండగ అంటే ఎవరికి వారు ఇంట్లో కూర్చుని చేసుకునేది కాదు, అందరితో కలిసి చేసుకునేది. ఎలాంటి తేడాలు లేకుండా అందరూ అందరితో కలిసిపోయి చేసుకునేదే పండగ. అలాంటి పండుగ నాడు చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూసేందుకు వెళ్లారు. దసరా సినిమా ఒక పక్క పాన్ ఇండియా స్థాయిలో కుమ్మేస్తుంటే.. మరో పక్క మిగతా భాష చిత్రాలు కూడా పండగ సీజన్ లో మంచి టాక్ ను సంపాదించుకున్నాయి. అయితే ఒక నిరుపేద మహిళ తన కుటుంబంతో కలిసి సినిమా చూడ్డానికి వస్తే థియేటర్ నిర్వాహకులు అనుమతించలేదు. ఆమె దగ్గర టికెట్ ఉన్నా కూడా రానివ్వలేదు.
విశ్వక్ సేన్ 'ధమ్కీ' రిలీజైపోయింది. అందరిలానే తొలిరోజు ఈ సినిమా చూద్దామని ఆ థియేటర్ కు వెళ్లిన ఆడియెన్స్ కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఈ మూవీకి బదులు మరో దాన్ని ప్లే చేశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో తెలుసా?
పల్లెటూర్లలో సినిమా థియేటర్లు ఉండవు. సిటీకి వెళ్లి చూడాల్సి వస్తుంది. లేదంటే సినిమా రిలీజైన ఆరు నెలలకో, ఏడాదికో పండగ సందర్భంగా వీధిలో ప్రాజెక్టర్ పెట్టి ప్రదర్శిస్తారు. ఆ రోజులు తలచుకుంటే భలే అనిపిస్తుంది కదూ. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా. మీకెప్పుడైనా అలా ఒక సినిమాని ప్రదర్శించాలని అనిపించిందా? ఒకటి, రెండు రోజులు సినిమా ప్రదర్శిస్తే ఏముంటుంది? రోజూ సినిమా బొమ్మ ఆడితే వచ్చే ఆ కిక్కే వేరు అని మీకు అనిపించిందా? […]
విలక్షణ నటుడు కమల్ హాసన్ బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రుతి హాసన్. నటన, సింగింగ్ ఇలా విభిన్న రకాల టాలెంట్స్ శ్రుతి హాసన్ సొంతం. చేస్తే వరుస సినిమాలు చేస్తుంది.. లేదంటే కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రస్తుతం సౌత్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రుతి హాసన్. ఈ క్రమంలో తాజాగా ఈ […]
ప్రపంచమంతా ఇప్పుడు కేజీఎఫ్-2 సినిమా గురించే మాట్లాడుకుంటుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందిన KGF-2 భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షో నుండే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్ ఛాప్టర్-1 కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ […]
దళపతి విజయ్– పూజా హెగ్దే జంట నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 13న విడుదల అయ్యింది. అయితే ఈ సినిమాకి ఆశించిన మేర స్పందన రాలేదని తెలుస్తోంది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్ ఎక్కువగా నడుస్తోంది. విజయ్- నెల్సన్ కాంబోలో ఊహించుకున్న సినిమా ఏంటి? అక్కడ తీసిన సినిమా ఏంటని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా బ్లాక్ […]
మెగా పవర్ స్టార్ రాంచరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా.. గతవారం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక రిలీజ్ ముందే భారీ అంచనాలు సెట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో కలెక్షన్లు రూ.700 కోట్ల వరకు సమీపించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్ […]
మనం సినిమా థియేటర్ కో.. మల్టీప్లెక్స్‌కో వెళితే ముందుగా వాహనం పార్కింగ్ చేసుకోవాలి. తర్వాత టిక్కెట్ తీసుకుని క్లోజ్డ్ హాల్‌లో అక్కడున్న సీట్లోనే కూర్చుని సినిమా చూడాలి. ఇది మాములే.. కానీ ట్రెండ్ మారుతోంది అందుకు తగ్గట్టుగా డ్రైవ్ ఇన్ థియేటర్ కాన్సెప్ట్ ని హైదరాబాద్ లో ఏర్పాటుచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవి ఓకే అయితే.. ఎంచక్కా కారులో కూర్చుని.. ఎదురుగా కనిపించే అతి భారీ స్క్రీన్‌పై సినిమా చూడొచ్చు. ఈ ఓపెన్ థియేటర్‌కి తగ్గట్టుగా సౌండ్ […]
శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ జంట నగరాల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏకంగా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు రెండు మూడు గంటలుగా ఇబ్బందులకు గురయ్యారు. ఇదే కాకుండా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి మ్యాన్ హోల్ లో కొట్టుకుపోయి ఆ తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. ఇక దీంతో పాటు శుక్రవారం కురిసిన వర్షానికి దిల్ షుఖ్ నగర్ […]