SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Mini Theatre Business Idea For Villagers

థియేటర్ బిజినెస్ తో నెలకు 5 లక్షల ఆదాయం! లోన్ ఇవ్వనున్న బ్యాంకులు..

  • Written By: Uppula Naresh
  • Published Date - Sat - 3 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
థియేటర్ బిజినెస్ తో నెలకు 5 లక్షల ఆదాయం! లోన్ ఇవ్వనున్న బ్యాంకులు..

పల్లెటూర్లలో సినిమా థియేటర్లు ఉండవు. సిటీకి వెళ్లి చూడాల్సి వస్తుంది. లేదంటే సినిమా రిలీజైన ఆరు నెలలకో, ఏడాదికో పండగ సందర్భంగా వీధిలో ప్రాజెక్టర్ పెట్టి ప్రదర్శిస్తారు. ఆ రోజులు తలచుకుంటే భలే అనిపిస్తుంది కదూ. మళ్ళీ అలాంటి రోజులు వస్తే బాగుంటుంది కదా. మీకెప్పుడైనా అలా ఒక సినిమాని ప్రదర్శించాలని అనిపించిందా? ఒకటి, రెండు రోజులు సినిమా ప్రదర్శిస్తే ఏముంటుంది? రోజూ సినిమా బొమ్మ ఆడితే వచ్చే ఆ కిక్కే వేరు అని మీకు అనిపించిందా? మీరెప్పుడైనా సినిమా థియేటర్ కి ఓనర్ అవ్వాలని అనుకున్నారా? ఓనరా? బ్యానరా? చాల్లే కోట్లు పెట్టుబడి కావాలి. కోట్లలో పెట్టుబడి మన వల్ల ఎక్కడవుద్దండి? ఇయన్నీ అయ్యే యాపారాలు కాదులే అని అనుకుంటున్నారా? అయితే మీరు పాప్ కార్న్ లో కాలేసినట్టే.

ఎందుకంటే కోట్లు పెట్టుబడితో పని లేకుండా తక్కువ పెట్టుబడితో నెలకు లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. చిన్న చిన్న పల్లెటూర్లలో థియేటర్లు అనేవి ఉండవని మీకు తెలిసిందే. ఇలాంటి  గ్రామాల్లో మినీ థియేటర్లు పెడితే వేల మందికి ఉపాధి మార్గం దొరుకుతుందన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఈ సరికొత్త బిజినెస్ ఐడియాని లాంఛ్ చేసింది. ఒక పక్క ప్రభుత్వ ప్రోత్సాహం, మరో పక్క బ్యాంకులు లోన్లు ఇస్తాయి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఇంకేం ఉంటుంది చెప్పండి. మరి ఈ బిజినెస్ ఏంటి? ఎంత పెట్టుబడి అవుతుంది? రిజిస్ట్రేషన్ కి ఎంత అవుతుంది? బిజినెస్ కి కావాల్సిన అర్హతలు ఏమిటి? అనే వివరాలు మీ కోసం. 

కామన్ సర్వీస్ సెంటర్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ కింద పని చేసే కామన్ సర్వీస్ సెంటర్లు.. గ్రామాల్లో ప్రజలకు విస్తృతంగా సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడు లక్షలు సంపాదించాలను కలలు కనే యువత కోసం ఈ సీఎస్సీ థియేటర్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది. మినీ థియేటర్/సినిమా హాల్ కి ఓనర్ అవ్వాలనుకునే వారిని కామన్ సర్వీస్ సెంటర్ ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ లో ఒక అప్లికేషన్ ఫారంని పూరించాలి. అయితే ఈ థియేటర్ కి ఓనర్ అవ్వాలంటే పెట్టుబడి ఉండాలి. థియేటర్ నిర్మాణానికి 7.5 లక్షల వరకూ పెట్టుబడి అవుతుంది.

మీకు తగిన అర్హతలు ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు బిజినెస్ లోన్లు ఇస్తాయి. మీ దగ్గర కొంత డబ్బు ఉండి.. తక్కువ పెట్టుబడి అవసరం అయితే గనుక ముద్ర పథకం కింద లోన్ పొందవచ్చు. థియేటర్ ఒక్కటే కాదు, థియేటర్ సమీపంలో ఫుడ్ కోర్టులు, ఫన్ జోన్స్, ఇతర బిజినెస్ యాక్టివిటీస్ వంటి వాటిని కూడా సెట్ చేసే యోచనలో కూడా ఉంది. రూరల్ సినిమా యజమానులు.. మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన రోజునే సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చునని కామన్ సర్వీస్ సెంటర్ తెలిపింది. కాబట్టి సినిమా కొనుక్కున్నవారికి కూడా లాభమే. 

అయితే థియేటర్ ఓనర్ అవ్వాలంటే లైసెన్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికి అయ్యే ఖర్చు కేవలం రూ. 21 వేలు. ఒకవేళ మీ అప్లికేషన్ రిజక్ట్ అయితే మీ డబ్బుని వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు. లొకేషన్ వివరాలు, మాల్ లోపల గానీ లోకల్ మార్కెట్ లో గానీ సొంత బిల్డింగ్ లో గానీ ఓపెన్ ప్లేస్ లో ఇలా థియేటర్ ని ఎక్కడ సెటప్ చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫారంలో వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అలానే మీ ఊరు చుట్టూ ఉన్న పొరుగు గ్రామాలు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పాలి. ఒకసారి ఫారం పూరించి సబ్మిట్ చేసిన తర్వాత కామన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. మరింకెందుకు ఆలస్యం కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి మీ వివరాలు పొందుపరిచి.. ఈ థియేటర్ బిజినెస్ కి లైసెన్స్ పొందండి. థియేటర్ కి ఓనర్ అయిపోండి. ఆల్ ద బెస్ట్.  

థియేటర్ కోసం ఉండాల్సిన అర్హత ప్రమాణాలు:

  • 1000 నుంచి 2000 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉండాలి. (2 సెంట్ల నుంచి 4 సెంట్ల వరకూ)
  • సొంత స్థలమైనా లేదా రెంట్ స్థలమైనా పర్వాలేదు. 
  • సీలింగ్ హైట్ ఖచ్చితంగా 15 అడుగుల ఎత్తులో ఉండాలి. 

 

  • రిజిస్ట్రేషన్ ఫారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

क्या आप सिनेमा के मालिक बनना चाहते?

कम निवेश में सर्वश्रेष्ठ सिनेमा सेटअप और हर महीने 5 लाख तक कमाने की संभावना।

वीएलईएस, यहां अपनी रुचि जमा करें: https://t.co/zVw6lAY2T5#CSC #DigitalIndia #RuralEmpowerment #CSCRuralCinemas #OctoberCinema pic.twitter.com/fLoZzJJwbm

— CSCeGov (@CSCegov_) November 27, 2022

Tags :

  • Business Ideas
  • business news
  • Cinema Hall
  • Common Service Centre
  • CSC
  • Movie Theatre
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

    TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam