స్టార్ హీరో పుట్టిన రోజు వస్తే చాలు.. అభిమానులు ఏదో ఒక కొత్త అప్ డేట్ ఆశిస్తారు. హీరోలు కూడా అభిమానులని దృష్టిలో ఉంచుకొని.. వారిని నిరాశపర్చకుండా ఆ రోజు ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పుట్టిన రోజున అభిమానులని ఖుషి చెయ్యడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. శంకర్ దర్శకత్వంలో రాబోయే తన కొత్త సినిమా టైటిల్ రివీల్ చేయడం ఖాయమైపోయింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో ఎన్నో మరువలేని సినిమాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి త్వరలో రీరిలీజ్ కానుంది. ఆ మూవీ ఏంటంటే..!
టాలీవుడ్లో రీ–రిలీజ్ ట్రెండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోల పలు చిత్రాలు మళ్లీ విడుదలై అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మరో మూవీ రీ–రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR.. విడుదలై ఏడాది అవుతున్నా.. వరల్డ్ వైడ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 'నాటు నాటు' సాంగ్ ద్వారా ఆస్కార్ లో నిలిచి.. ఇండియన్ చరిత్రలో అద్భుతమైన రికార్డులను తిరగరాసింది. ఆస్కార్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కోసం మరో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.
మరో నెల రోజుల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా మేనమామ అల్లు అరవింద్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహా శివరాత్రి పండుగ సమయం వచ్చేసింది. సామాన్యులు, సెలబ్రిటీలతో పాటు అందరూ రాత్రంతా శివారాధనతో పాటుగా ఆ పరమశివుడికి సంబంధించి పాటలు, సినిమాలు చూస్తుంటారు. శివయ్యకి సంబంధించి సినిమాలతో పాటు స్టార్ హీరోల పాత సినిమాలు కూడా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఈసారి కూడా చాలా సినిమాలు నైట్ షోస్ కి రెడీ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పగానే అదిరిపోయే డ్యాన్సులు, రప్ఫాడించే ఫైట్స్, అద్భుతమైన యాక్టింగే గుర్తొస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హీరోల్లో చిరు కచ్చితంగా టాప్ లో ఉంటారు. మరీ ముఖ్యంగా 80, 90 దశకంలో మాస్ ఆడియెన్స్ ఆకలి తీర్చిన హీరో మెగాస్టారే. ఇక 1991లో చిరు హీరోగా చేసిన ‘గ్యాంగ్ లీడర్’ అయితే ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోతుంది. గత కొన్ని నెలల నుంచి రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే […]
ప్రసుత్తం రీరిలిజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో క్లాసిక్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖుషి, జల్సా, ఒక్కడు, మురారి, ఆది, త్రీ వంటి సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అలరించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని సినిమాలు ఇలా రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ నెటిజన్.. డైరెక్టర్ కృష్ణవంశీని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్‌లో.. చేసిన రిక్వెస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీది ప్రత్యేక […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తలుచుకోగానే ఫ్యాన్స్ బాడీలో ఆటోమేటిగ్గా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఆ పేరుకు ఉన్న పవర్ అలాంటిది. ఇక పవర్ స్టార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే వచ్చే కిక్.. కాస్ట్ లీ బ్రాండ్ మందు తాగినా సరే రాకపోవచ్చు! ఇక తాజాగా న్యూయర్ సందర్భంగా పవన్ ‘ఖుషి’ సినిమా రీ రిలీజ్ చేశారు. సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లవుతుంది. అయినా సరే క్రేజ్ ఏ మాత్రం […]
ఈ ఏడాది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను వారి ఫ్యాన్స్ అంతా కలిసి 4కే వెర్షన్ ప్రింట్ తో రీ రిలీజ్ లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాల నుండి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ప్రభాస్ బిల్లా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, ఎన్టీఆర్ బాద్షా సినిమాలను వారి బర్త్ డేస్ సందర్భంగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేసుకొని పండగ చేసుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ ఆల్ […]