SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shruti Haasan Clarifies Her Relationship With Shantanu Hazarika

Shruti Haasan: రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్.. మరి పెళ్లి?

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 2 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shruti Haasan: రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్.. మరి పెళ్లి?

Shruti Haasan: స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అయితే.. 2017లో వచ్చిన కాటమరాయుడు మూవీ తర్వాత శృతి.. దాదాపు నాలుగేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2021లో క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.

ఈ క్రమంలో ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో బిజీ అయ్యింది శృతి. అయితే.. రీఎంట్రీకి ముందు నాలుగేళ్లపాటు సినిమాలు చేయకపోవడానికి కారణం లేకపోలేదు. ఆ నాలుగేళ్లలో ఒక ఫారెనర్ తో ప్రేమ, పెళ్లి అనుకుంటున్న మూమెంట్ లో బ్రేకప్ జరగడంతో డిప్రెషన్ కి గురై గ్యాప్ తీసుకుంది. అన్ని క్లియర్ అనుకున్నాక మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే.. శృతి గతేడాది నుండి కొత్త వ్యక్తితో కనిపిస్తోంది.

shruti hassan

ఆ వ్యక్తి ఎవరో కాదు.. డూడుల్‌ ఆర్టిస్ట్‌ శంతను. శృతి అతనితోనే రిలేషన్ షిప్ లో ఉందని, ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని వార్తలొచ్చాయి. ఇప్పటివరకూ శృతి స్పందించకపోవడంతో అంతా ఫ్రెండ్స్ అనుకున్నారు. కానీ.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంతను గురించి ఓపెన్ అయ్యింది శృతి. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ గురించి శృతి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి.

‘గతంలో నా రిలేషన్‌ షిప్స్ గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. ఎందుకంటే.. నాతో రిలేషన్‌ లో ఉ‍న్నవారు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ.. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌ గురించి దాచాల్సిన అవసరం నాకు లేదు. నేనొక అద్భుతమైన వ్యక్తి (శంతను)తో రిలేషన్‌లో ఉన్నాను. నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం (శంతను)తో గడపాలని అనుకుంటున్నాను. తనతో ఉంటున్నందుకు నాకు గర్వంగా ఉంది.

 shruti hassan

ఇక మేం ఎక్కడికి వెళ్లినా ఫొటోలు తీస్తుంటారు. కాబట్టి.. మేం దాచాలన్న దాగదు. అయినా ఇప్పుడు తనతో నా రిలేషన్ షిప్ గురించి దాచే అవసరం లేదు. నా లైఫ్‌ లో ఆ రిలేషన్ షిప్ అనేది పెద్ద భాగం. కష్టపడి పని చేసి, ఇంటికి వెళ్ళాక.. నా పార్ట్‌నర్‌ తో ఉంటాను. అందుకే ఏమి దాచాలని అనుకోవట్లేదు. మా ఇద్దరి ఈక్వేషన్‌ నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చింది శృతి. ఈ క్రమంలో ఈ రిలేషన్ షిప్ అయినా పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. మరి ప్రస్తుతం సలార్ లో నటిస్తున్న ఈ బ్యూటీ.. రిలేషన్ షిప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Tags :

  • latest tollywood news
  • Live In Relationship
  • salaar
  • Shantanu Hazarika
  • Shruti Haasan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

నటన రాని హీరోని బిగ్ స్టార్ అంటున్నారు.. ప్రభాస్‌పై దర్శకుడి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..

నటన రాని హీరోని బిగ్ స్టార్ అంటున్నారు.. ప్రభాస్‌పై దర్శకుడి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • నిజంగా రాజువయ్యా!.. ఒక్కోరి ఖాతాలోకి రూ. 10 వేలు జమ చేసిన ప్రభాస్‌

    నిజంగా రాజువయ్యా!.. ఒక్కోరి ఖాతాలోకి రూ. 10 వేలు జమ చేసిన ప్రభాస్‌

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam