సోషల్ మీడియాలో సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటారు. అభిమానులతో టచ్ లో ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తుంటారు. ఇక హీరోయిన్స్ అయితే గ్లామరస్ పిక్స్ అప్లోడ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటారు. కొంతమంది హీరోయిన్లు డైరెక్ట్ గా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో నెటిజన్లు వింత వింత ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సెలబ్రిటీలు ఓపిగ్గా సమాధానం చెబుతుంటారు. తాజాగా శృతిహాసన్ కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ తో లైవ్ చాటింగ్ లో పాల్గొంది. ఏదైనా అడగండి అంటూ అవకాశం ఇచ్చింది. ఇంకేముంది ఓ నెటిజన్ శృతిహాసన్ ని డైరెక్ట్ గా నువ్వు కన్యవేనా? అంటూ అడిగేశాడు.
సెలబ్రిటీలు రెగులర్ అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. వాళ్ళు మర్చిపోయి పోస్ట్ చేశారని చెప్పలేం. కానీ.. పర్సనల్ అప్ డేట్స్ పోస్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ మాత్రం తెగ పండగ చేసుకుంటారు. ఎందుకంటే.. పర్సనల్ లైఫ్ వీడియోలు ఎప్పుడో ఓసారి పోస్ట్ చేస్తుంటారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. తాజాగా తన ఫ్యాన్స్ కి అలాంటి కిక్కే ఇచ్చింది.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన ప్రియుడు అయిన శాంతను హజారిక గురించి సమయం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూనే ఉంటుంది శ్రుతి హాసన్. తాజాగా మరోసారి తన ప్రియుడి గురించి కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.
ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య.. తమ సినిమాలతో హిట్స్ కొట్టేశారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నటించిన హీరోయిన్ ఒక్కతే. ఆమెనే శ్రుతిహాసన్. పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు కాకపోయినప్పటికీ.. హీరోయిన్ గా ఓకే అనిపించింది. సినిమాల గురించి కాస్త పక్కనబెడితే.. ఈమె వ్యక్తిగతంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే అతడి గురించి ఓ ఎమెషనల్ పోస్ట్ పెట్టింది. […]
కమల్ హాసన్ గారల తనయగా.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రుతీ హాసన్. సౌత్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉంది శ్రుతీ హాసన్. అయితే ఈ అమ్మడి కెరీర్ ప్రారంభంలో వరుస ప్లాఫ్‌లు చవి చూసింది. దాంతో.. ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో.. శ్రుతీ హాసన్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస విజయాలు అమ్మడి […]
సాధారణంగా స్టార్ హీరోయిన్స్ మేకప్ లేకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేందుకు వెనకాడుతుంటారు. ఈ విషయంలో శృతిహాసన్ రూటే సపరేటు అంటోంది. అందరు హీరోయిన్స్ అందంగా ముస్తాబైన ఫోటోలు పెడుతుంటే.. శృతి మాత్రం డిఫరెంట్ గా, ఎవ్వరికీ అర్థం కాని ఫోజులలో ఫోటోలు పోస్ట్ చేస్తుంది. కొన్నిసార్లు శృతిహాసన్ కి ఏమైందో అనిపించేలా చేస్తుంటుంది. శృతి పోస్టు చేసిన కొత్త ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం అదే ఆలోచిస్తున్నారు. హీరోయిన్స్ డిగ్లామర్ లుక్ లో, మేకప్ […]
Shruti Haasan: స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అయితే.. 2017లో వచ్చిన కాటమరాయుడు మూవీ తర్వాత శృతి.. దాదాపు నాలుగేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2021లో క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో […]