చిత్రపరిశ్రమకి సంబంధించి సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించి పబ్లిక్ లో ఎంత ప్రచారం చేసినా.. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అంత ఈజీగా బయట పెట్టలేరు. ముఖ్యంగా ఎవరితోనైనా ప్రేమలో పడ్డారంటే చాలు.. మీడియాకి మరింత దూరంగా ఉండాలని, మీడియాలో ఈ విషయం స్ప్రెడ్ అవ్వకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. సెలబ్రిటీలు కదా.. ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.. సో లవ్ మ్యాటర్ అయినా, ఇంకా వేరేదైనా విషయం మాత్రం బయటికి రాకమానదు. సో.. దాచినా దాగని […]
విలక్షణ నటుడు కమల్ హాసన్. ఈ పేరుకు స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆయన సినిమా థియేటర్లలోకి వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే తన నటనతో ప్రేక్షకుల్ని మాయచేస్తాడు. హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తాడు. ఇక లిప్ లాక్, రొమాంటిక్ సీన్స్ లో అయితే రెచ్చిపోతాడు. ఇక ఇండస్ట్రీలోనూ సహజీవనం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది కమల్ హాసనే! ఇప్పటివరకు పలువురు హీరోయిన్లతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న కమల్.. తాజాగా […]
ప్రతి మనిషి జీవితంలో సంతోషం కలిగించే విషయాలతో పాటు చేదు జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులు లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఫేస్ చేస్తుంటారు. సాధారణంగా హీరోయిన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ ఫేస్ చేయడం ఓ రకమైతే.. కెరీర్ ప్రారంభంలోనే సహజీవనం, లవ్ అనే విషయంలో మోసపోవడం మరో రకం. పెళ్లికి ముందే ప్రేమించుకొని ఒకేచోట అమ్మాయి, అబ్బాయి కలిసి ఉండటం.. శారీరకంగా ఒక్కటవ్వడం ఎప్పటినుండో జరుగుతోంది. […]
ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూస్తుంటే ఏమనిపిస్తుంది.. చూడగానే ఆకర్షంచే రూపం.. కల్మషం లేని మనసు అనిపిస్తుంది. ఎంత చక్కగా.. అందంగా ఉందో అనిపించక మానదు. ఇంత అందంగా ఉన్న ఈ యువతి.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యింది. ఓ ఉన్మాది ఆమెను 35 ముక్కలుగా నరికి.. అత్యంత కిరాతంగా హతమర్చాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. మరి ఈ యువతిని ఇంత కిరాతకంగా హత్య చేసింది ఎవరు అంటే.. ప్రాణంలా ప్రేమించిన […]
మనుషుల్లో రోజు రోజుకు హింసా ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ, అక్రమ సంబంధాలు వంటి విషయాల్లో నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రేమించలేదని.. లేదంటే పెళ్లికి నిరాకరించిందని.. ఇలా ఏదో ఓ కారణంతో ప్రాణాలు తీస్తున్న ప్రేమోన్మాదులను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడు. దాంతో సదరు […]
Shruti Haasan: స్టార్ హీరోయిన్ శృతిహాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మంచి సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అయితే.. 2017లో వచ్చిన కాటమరాయుడు మూవీ తర్వాత శృతి.. దాదాపు నాలుగేళ్లు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2021లో క్రాక్ మూవీతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో […]
live in relationship : ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. ప్రియురాలిపై రెచ్చిపోయిన ప్రియుడు ఆమెను దారుణంగా చితక్కొట్టాడు. ఆమెను జుట్టుపట్టుకుని కొడుతూ, రోడ్డుపై ఈడుస్తూ అందరి ముదే రచ్చరచ్చ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు, సీతానగర్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. గత ఐదేళ్లుగా గోమతినగర్‌లోని రామేశ్వర్‌పురలో ఓ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. […]
ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు ప్రేమించడం.. ఆ ఇద్దరినీ ఆ అమ్మాయి కూడా ప్రేమించడం అనే కథలు కామన్ గా వెండితెరపై మాత్రమే చూస్తుంటాం. కానీ, మారుతున్న సమాజ ధోరణులతో ఇప్పుడు లైవ్ లోనూ చూసే భాగ్యం కలుగుతోంది. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఒక రాధా ఇద్దరు కృష్ణులు కథ. ముందుగా ఒక అబ్బాయి- అమ్మాయి ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఆ యువతి మరొక అబ్బాయిపై మనసు పారేసుకుంది. ఆ విషయాన్ని మొదటి వాడికి చెప్పి రెండో […]
మేజర్లు తమ ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం తప్పేంకాదు అని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కానీ, షరతులు వర్తిస్తాయని తాజాగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే అర్థమవుతుంది. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టును ఓ జంట ఆశ్రయించారు. అయితే రాజస్థాన్ హైకోర్టు మాత్రం వారి పిటిషన్‌ను తిరస్కరించింది. ఓ ముప్పై ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీవనం చేస్తున్నారు. వారికి కొంతకాలంగా బెదిరింపులు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. ‘మేమిద్దరం […]