గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా చెక్కర్లు కొడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ అరోగ్యం గురించే. ఫిబ్రవరిలో డార్లింగ్ జ్వరం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణం ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నచిత్రం "ఆదిపురుష్". ఈ ఏడాది జూన్ లో ఈ మూవీ విడుదల కాబోతున్నా.. ఫ్యాన్స్ లో మాత్రం ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు.
డైరెక్టర్ సుకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఒక్క డైరెక్టర్ గానే కాకుండా.. రైటర్ గా, నిర్మాతగా కూడా సూపర్ ట్రాక్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ తో పుష్ప సినిమా తీసి పాన్ ఇండియా లెవల్లో సుకుమార్ తన మార్క్ ని చూపించాడు. తెలుగు సినిమా అంటే బాలీవుడ్ వాళ్లు చొక్కాలు చింపుకునేలా చేశాడు. ఎక్కడ చూసినా పుష్పరాజ్ గురించే మాట్లాడుకునేలా చేశాడు. తెలుగు ప్రేక్షకుల కంటే బాలీవుడ్ ప్రేక్షకులే ఎక్కువగా […]
సాధారణంగా కొన్ని సినిమాలు హీరో ఫస్ట్ లుక్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. పోస్టర్స్, లుక్స్ పరంగా మాస్ కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా జనాలను ఆకర్షిస్తుంటాయి. ఆ విధంగా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఊరమాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండస్ట్రీని దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎంతో […]
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. తెలుగు సినిమా రేంజ్‌లో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన హీరో. నిజానికి రూ.100 కోట్ల తెలుగు సినిమాని రూ.2 వేల కోట్ల క్లబ్‌లో చేర్చిన ఘనత ప్రభాస్‌కే సొంతం. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే టాక్ కూడా బాగా ఉంది. అంతేకాకుండా చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కోటి వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కే సినిమాలపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఆదిపురుష్ […]
పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో స్టార్ హీరోలకు సంబంధించి ఎలాంటి కొత్త అప్ డేట్ వినిపించినా ఫ్యాన్స్ లో కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అందులోను పాన్ ఇండియా సినిమాల అప్ డేట్ అయితే అంతే. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కొరటాల శివతో సినిమా చేశాక ఎన్టీఆర్ ప్రశాంత్ […]
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్‌ల ‘సలార్’ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని వారు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్లు సమాచారం. శరావేగంగా సాగుతున్న సినిమా షూటింగ్‌కు ప్రభాస్ పెద్దనాన్న, టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో కాస్త బ్రేక్ పడింది. సెప్టెంబర్ 11వ తేదీన […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సలార్ పోస్టర్ లో ప్రభాస్ ని చూసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా సలార్ అప్ డేట్ […]
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమ హీరో తీస్తున్న రెండు ప్యాన్ ఇండియా సినిమాల నుంచి అప్‌డేట్‌లు సరిగా రాకపోవటమే ఇందుకు కారణం. దీంతో ఫ్యాన్స్ ఆవేదనలో కూడా ఉన్నారు. ఇక, ఆదిపురుష్ సినిమా విషయంలో మరింత ఆవేదనతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏలాంటి అప్‌డేట్ రాలేదు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ప్యాన్స్‌కు ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. సలార్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ న్యూస్ వచ్చింది. ప్రముఖ […]
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ఒకరు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్. హరోయిన్ గా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది. ఇటీవల శృతి హాసన్ కెరీర్ లో ఇబ్బందులు వచ్చినా.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ […]