SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Shikhar Dhawan Rocked With Pushpa Movie Dialogue

టీమిండియా క్రికెటర్లను ఊపేస్తున్న అల్లుఅర్జున్‌ ‘పుష్ప’ ఫీవర్‌

    Published Date - Wed - 12 January 22
  • |
      Follow Us
    • Suman TV Google News
టీమిండియా క్రికెటర్లను ఊపేస్తున్న అల్లుఅర్జున్‌ ‘పుష్ప’ ఫీవర్‌

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప కలెక‌్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం ఓటీటీలోనూ అదరగొడుతోంది. అలాగే ఈ సినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగులు విపరీతంగా పాపులర్‌ అయ్యాయి. తగ్గేదేలే అనే డైలాగ్‌ అయితే అందరినోళ్ల లో నానుతుంది. అభిమానులతో పాటు పలువురు ప్రముఖులను కూడా ఆ డైలాగ్‌ ఆకట్టుకుంది. ఇక నెటిజన్లు కూడా ‘పుష్ప’ డైలాగులను తమదైన స్టైల్లో అనుకరిస్తూ అదరగొడుతున్నారు. ఇటీవల టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా పుష్ప డైలాగ్‌ను చెప్పి అదరహో అనిపించాడు.

Sir Jadeja 🔥 #ThaggedheLe #Pushpa pic.twitter.com/Gbrq6Zs6Bj

— Sharukh (@StanMSD) December 23, 2021

ఇదీ చదవండి: తగ్గేదే లే అంటూ.. అల్లు అర్జున్‌ను దించేసిన డేవిడ్‌ వార్నర్‌! వీడియో వైరల్‌

Just few more hours left for the screening of #PushpaTheRise 🪓 in THEATRES🎥

Wishing @AlluArjun #Sukumar & the entire team of #Pushpa a Huge Success From @davidwarner31 fans🤗❤️

Hope it will be a MAGICAL ONE on big screens 🔥 pic.twitter.com/MjBiAlj99K

— David Warner Trends™ (@WarnerFanTrends) December 16, 2021

తాజా టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ గబ్బర్‌.. శిఖర్‌ ధావన్‌ కూడా పుష్ప డైలాగ్‌ను చెప్పి అదరగొట్టాడు. ‘పుష్ప… పుష్పరాజ్‌… మై ఝుకేగా నై(తగ్గేదేలే)’ అంటూ పుష్ప డైలాగ్‌ను చెప్పిఆకట్టుకున్నాడు. . కాగా తమ అభిమాన హీరో పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని గబ్బర్‌ అదిపోయే రేంజ్‌లో చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. గబ్బర్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా పుష్పలోని డైలాగ్‌ను చెప్పాడు. మరి క్రికెటర్లు ఇలా పుష్ప డైలాగ్‌కు ఫిదా అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ‘పుష్ప’ డైలాగ్‌తో అదరగొట్టిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

Tags :

  • Pushpa
  • Shikhar Dhawan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మూడేళ్ల క్రితమే స్పీడ్ గురించి పంత్ కి వార్నింగ్.. వీడియో వైరల్!

మూడేళ్ల క్రితమే స్పీడ్ గురించి పంత్ కి వార్నింగ్.. వీడియో వైరల్!

  • క్రేజ్ ఉన్నా.. రష్యాలో నిరాశపరిచిన పుష్ప! అన్ని కోట్ల నష్టమా?

    క్రేజ్ ఉన్నా.. రష్యాలో నిరాశపరిచిన పుష్ప! అన్ని కోట్ల నష్టమా?

  • పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్! ఇదెలా?

    పుష్పరాజ్ ఫోన్ నెంబరే.. వారాహి రిజిస్ట్రేషన్ నెంబర్! ఇదెలా?

  • ఇషాన్‌ కిషన్‌ దెబ్బకి డేంజర్‌లో ఆ ముగ్గురు క్రికెటర్ల కెరీర్లు!

    ఇషాన్‌ కిషన్‌ దెబ్బకి డేంజర్‌లో ఆ ముగ్గురు క్రికెటర్ల కెరీర్లు!

  • శిఖర్‌ ధావన్‌ 2023 వరల్డ్‌ కప్‌ ఆడటం ఏమో కానీ.. కెరీర్‌ ముగిసిపోయేలా ఉంది!

    శిఖర్‌ ధావన్‌ 2023 వరల్డ్‌ కప్‌ ఆడటం ఏమో కానీ.. కెరీర్‌ ముగిసిపోయేలా ఉంది!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా అక్షర్ పటేల్, మేహా పటేల్ పెళ్లి వేడుక.. ఫోటోలు వైరల్..

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..
vs-icon

వైభవంగా రాకింగ్ రాకేష్- సుజాత నిశ్చితార్ధం..

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!
vs-icon

తెలుగు సత్యభామ.. జమున కన్నుమూత!

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
vs-icon

వెండి పట్టీలు పెట్టుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

తాజా వార్తలు

  • 15 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో టీమిండియా..!

  • రథసప్తమి పూజ ఇలా చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి..

  • ప్రధాని మోదీ కాన్వాయ్ లో రేంజ్ రోవర్ సెంటినెల్ కారు.. ప్రత్యేకతలివే!

  • బ్రేకింగ్: సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం..!

  • బ్లూ కలర్‌ లో తారకరత్న శరీరం.. కీలక విషయాలు వెల్లడించిన డాక్టర్!

  • సంచలనంగా మారిన రమ్య రఘుపతి ఆడియో కాల్ లీక్..

  • వీడియో: వాషింగ్ట‌న్ సుంద‌ర్ సూపర్ క్యాచ్.. అమాంతం గాల్లోకి ఎగిరి..

Most viewed

  • ముందు అంతా సూపర్ హిట్ అనుకున్నారు! కానీ.. బాలయ్య సినిమా డిజాస్టర్!

  • Jr. NTRకు ఆస్కార్ వస్తే.. ఇండియన్ సినిమాలో జరగబోయే మార్పులు ఇవే!

  • ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన కొత్త సినిమాలు!

  • పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్‌ కామరాజు.. వైరలవుతోన్న ట్వీట్‌!

  • కార్లోనే ఆ పని చేయాల్సి వచ్చింది! షాకింగ్ విషయాలు వెల్లడించిన రకుల్ ప్రీత్ సింగ్!

  • సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి! ఎందుకంటే?

  • బంగారు భవిష్యత్.. పాపం, చేతులారా నాశనం చేసుకుంది!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam