SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Serial Actress Ashmita Karnani Home Tour Video Goes Viral

Ashmita Karnani: ప్రముఖ సీరియల్ నటి అష్మిత లగ్జరీ హోమ్ టూర్.. వీడియో వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 14 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Ashmita Karnani: ప్రముఖ సీరియల్ నటి అష్మిత లగ్జరీ హోమ్ టూర్.. వీడియో వైరల్!

ఈ మధ్యకాలంలో సినీ నటులు హోమ్ టూర్ అంటూ తమ లగ్జరీ ఇళ్లను చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ తారలతో పాటు సీరియల్ నటులు సైతం హోమ్ టూర్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సీరియల్ నటి అష్మిత కర్ణని.. తన భర్తతో కలిసి హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు అష్మిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపు 15 పైగా సీరియల్స్ తో పాటు.. అడపాదడపా సినిమాలు కూడా చేసింది.

తెలుగులో సీతామాలక్ష్మి, పద్మవ్యూహం, చంద్రముఖి, తూర్పుపడమర, మేఘ సందేశం, మనసు మమత, అగ్నిసాక్షి, మధుమాసం లాంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక 2020లో నటనకు గుడ్ బై చెప్పేసిన అష్మిత.. తన భర్త కొరియోగ్రాఫర్ సుధీర్ తో కలిసి ‘ఇస్మార్ట్ జోడి’ అనే టీవీ షోలో చివరిసారిగా కనిపించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటోంది.serialతాజాగా ఆమె తన హోమ్‌ టూర్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో తన ఇంటీరియర్‌ డిజైన్‌ చూపిస్తూ ఇల్లంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో కట్టించుకున్నట్లు చెప్పింది. ఉన్న తక్కువ స్థలాన్నే అందంగా తీర్చిదిద్ది లగ్జరీ ఇంటిగా మార్చుకున్నామని.. డైనింగ్‌ టేబుల్‌, కుర్చీలు బయట ఎక్కడా కొనుక్కోలేదని తమ కోసం సెపరేట్‌ గా తయారు చేయించుకున్నామని చెప్పింది. ప్రస్తుతం అష్మిత హోమ్ టూర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి అష్మిత హోమ్ టూర్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Ashmita Karnani
  • Home Tour
  • Latest Movie News
  • Serial actor
  • telugu serials
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

కష్టాల్లో శివజ్యోతి.. ఇల్లు అమ్మేస్తున్నా అంటూ ఏడ్చేసిన సావిత్రి.. వీడియో వైరల్

  • శామీర్ పేట్ ఘటనపై స్పందించిన సీరియల్ నటుడు మనోజ్ కుమార్..

    శామీర్ పేట్ ఘటనపై స్పందించిన సీరియల్ నటుడు మనోజ్ కుమార్..

  • Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

    Delhi Metro Train: మెట్రో రైలులో యువతి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్

  • నా భర్త ఆ యువతికి గర్భం చేసి.. మోహం చాటేశాడు: నటి

    నా భర్త ఆ యువతికి గర్భం చేసి.. మోహం చాటేశాడు: నటి

  • గుప్పెడంత మనస్సు సీరియల్ హీరో రిషీ ఇంట్లో తీవ్ర విషాదం..!

    గుప్పెడంత మనస్సు సీరియల్ హీరో రిషీ ఇంట్లో తీవ్ర విషాదం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam