ఈ మధ్యకాలంలో సినీ నటులు హోమ్ టూర్ అంటూ తమ లగ్జరీ ఇళ్లను చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినీ తారలతో పాటు సీరియల్ నటులు సైతం హోమ్ టూర్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సీరియల్ నటి అష్మిత కర్ణని.. తన భర్తతో కలిసి హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసింది. తెలుగు ప్రేక్షకులకు అష్మిత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో దాదాపు 15 పైగా సీరియల్స్ తో పాటు.. అడపాదడపా […]