SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Samantha Yashoda Movie Twitter Review

Yashoda Twitter Review: సమంత యశోద సినిమా ట్విట్టర్‌ రివ్యూ!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 11 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Yashoda Twitter Review: సమంత యశోద సినిమా ట్విట్టర్‌ రివ్యూ!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా యశోద సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సమంత లీడ్‌ రోల్‌ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. చాలా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో హరి-హరీశ్‌ ఈ సినిమాని రాసి.. తెరకెక్కించారు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న సరోగసీ అనే పాపులర్‌ మెడికల్‌ సబ్జెక్ట్‌ పై ఈ సినిమాని తెరకెక్కించారు. సరోగసీ పేరిట మెడికల్‌ రంగంలో మాఫియా జరుగుతోందనే కోణంలో ఈ సినిమాని చిత్రీకరించారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో? ఎలా ఉంటుందో? అనే ప్రశ్నలు కొందరిలో ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో యశోద ప్రీమియర్స్‌ చూసిన అభిమానులు తమ అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ప్రేక్షకులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన రివ్యూల ప్రకారం సినిమా ఎలా ఉందంటే.. సమంత లీడ్‌ రోల్‌ మాత్రమే కాదు.. సినిమాకి బ్యాక్‌ బోన్ అని చెబుతున్నారు. అటు అమాయకంగా కనిపిస్తూనే.. యాక్షన్‌ సీక్వెన్స్‌ లో ఇరగదీసిందని కామెంట్‌ చేస్తున్నారు. హరి- హరీష్‌ సినిమాని తెరకెక్కించిన విధాన్నాన్ని సర్వత్రా మెచ్చుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ, తల్లి ప్రేమ వంటి వాటికి సంబంధించిన సీన్స్‌ లో డైలాగ్స్‌ చాలా డెప్త్‌ గా ఉన్నాయంటున్నారు. ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా తమ పాత్రల్లో బాగా నటించారంటున్నారు. మణిశర్మ మ్యూజిక్‌- బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. మొత్తానికి అమెరికాలో ఉన్న అభిమానులను యశోద సినిమా బాగానే అలరించింది. మరి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ సినిమాపై ఎలా రెస్పాండ్‌ అవుతారో చూడాల్సి ఉంది.

#Yashoda Decent 1st Half!

Interesting storyline and setup with a good pre-interval to interval sequence. Good setup for the 2nd half.

— Venky Reviews (@venkyreviews) November 11, 2022

#Yashoda A Satisfactory Emotional Thriller that works for the most part

Interesting story/setup that is told in a partly engaging way. Twists were decent but payoffs should’ve been better along with the climax portion. Samantha gave a great performance. Decent!

Rating: 2.75-3/5

— Venky Reviews (@venkyreviews) November 11, 2022

#Yashoda – Engaging for the most part. Kottha concept, twists Chala baaga raasukunnaru, but aa twists reveal Inka manchiga construct/Present chesunte Inka bavundedhi. @Samanthaprabhu2 is awesome and all the technical crew did a solid Job. #Mani sir’s BGM 💥.

— Thyview (@Thyview) November 11, 2022

#Yashoda Review:

Decent Engaging Emotional Thriller 👌#SamanthaRuthPrabhu is the lifeline of the film 👍

Other Cast were apt & good 👌

BGM is Superb 💯

Visuals & Action Scenes are good 👍

Concept 👏

Rating: ⭐⭐⭐/5#YashodaTheMovie #YashodaReview #Samantha pic.twitter.com/YZfACi5gua

— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022

#Yashoda Review : “Decent Crime Drama”

👉Rating : 2.75/5

Positives:
👉#Samantha Acting
👉#Manisharma BGM
👉Interval & Second Half

Negatives:
👉Routine First Half
👉Climax#YashodaTheMovie #SamanthaRuthPrabhu

— PaniPuri (@THEPANIPURI) November 11, 2022

Tags :

  • Mani Sharma
  • Movie News
  • samantha
  • Twitter Review
  • Yashoda Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam